వీకెండ్స్ లో ఓటీటీలో సందడి చేస్తున్న సినిమాలు/ వెబ్ సిరీస్ లివే!
మరి ఎప్పటిలాగే ఈ వారం కూడా అనగా జనవరి 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు పలు రకాల చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటి గురించి చూద్దాం.;
గత 5 ఏళ్లుగా ఓటీటీలకు ఆదరణ భారీగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా విభిన్నమైన జానర్ లలో సినిమాలు వస్తూ ప్రేక్షకులకు వినూత్న వినోదాన్ని పంచుతున్నాయి. దీనికి తోడు థియేటర్లలోకి వచ్చిన సినిమాలు 4 లేదా 8 వారాలలోపే ఓటీటీలోకి వచ్చి సందడి చేస్తున్న విషయం తెలిసిందే. అందుకే థియేటర్ కు వెళ్లలేని చాలామంది ఓటీటీలలో వచ్చేవరకు ఎదురుచూస్తున్నారు. మరి కొంతమంది ఎక్కువగా సినిమా థియేటర్ల కంటే ఓటీటీలలోనే సినిమాలు చూస్తూ కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక వీకెండ్స్ వచ్చాయి అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సెలవు దినాలలో కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయడానికి ఎన్నో చిత్రాలు అందుబాటులో ఉన్నాయి. మరి ఎప్పటిలాగే ఈ వారం కూడా అనగా జనవరి 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు పలు రకాల చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటి గురించి చూద్దాం.
నెట్ ఫ్లిక్:
1).ధనుష్, కృతి సనన్ నటించిన తేరే ఇష్క్ మే చిత్రం నెట్ ఫ్లిక్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
2). ఏ బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ జర్నీ - రొమాంటిక్ డ్రామా
3). ది బిగ్ ఫేక్ - క్రైమ్ థ్రిల్లర్
4). కాస్మిక్ ప్రిన్సెస్ కగుయా - యానిమేషన్ డ్రామా
5). ఫ్రమ్ ది యాషెస్: ది పిట్ - మిస్టరీ థ్రిల్లర్
6).100 సాంగ్స్ ఫర్ స్టెల్లా - మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా
7). ఫైండింగ్ హర్ ఎడ్జ్ - S1 - రొమాంటిక్ డ్రామా
8). ఫ్రీ బెర్ట్ - S1 - కామెడీ డ్రామా
9). క్విర్ ఐ - S1 - రియాలిటీ షో
10). స్టార్ సెర్చ్ - S1- రియాలిటీ షో
11). సింగిల్స్ ఇన్ఫెర్నో - S5 - రియాలిటీ షో
12). జస్ట్ ఎ డాష్ - S3 - రియాలిటీ షో
13). సౌండ్ ఆఫ్ వింటర్ - S1 - రొమాంటిక్ డ్రామా
14). WWE అన్ రియల్ - S2- స్పోర్ట్స్ డ్రామా
15). కిడ్నాప్డ్: ఎలిజిబెత్ స్మార్ట్ - డాక్యుమెంటరీ
ఆపిల్ టీవీ:
డ్రాప్స్ ఆఫ్ గాడ్ - సీజన్ 2 - సైకలాజికల్ డ్రామా
ఈటీవీ విన్:
సంధ్యా నామ ఉపాసతే - రొమాంటిక్ డ్రామా తెలుగు మూవీ
సన్ నెక్స్ట్:
1). శేషిప్పు
2). జగన్ ఫన్ ఫ్యాక్టరీ
Zee - 5:
1). సిరాయి
2) 45 ది మూవీ
3). మస్తీ 4
4). షార్ట్ అండ్ స్వీట్
5). కాలిఫోక్టా - సీజన్ 1
ఆహా:
1). శంబాల
అమెజాన్ ప్రైమ్:
1). చీకటిలో
2). మారియో
3). రెట్ట థాల
4). మామన్
5). గుడ్ డే
6). జమున: ది ఫేబుల్
7). స్పెలిస్టివిల్
8). ప్రిపరేషన్ ఫర్ ది నెక్స్ట్ లెవెల్
9). బిండియా కే బాహుబలి - సీజన్ 2
10). స్టిల్ - సీజన్ 1
11). డౌన్ హిల్ స్కీరీస్ - సీజన్ 1
12). సుల్తాన్ డ్రీమ్
జియో హాట్ స్టార్:
1). మార్క్
2). హోప్స్ అండ్ డ్రీమ్స్
3). డిస్నీ ల్యాండ్ హ్యాండ్ క్రాఫ్టెడ్
4). మెల్ బుక్స్: ది 99 ఇయర్ ఓల్డ్ మాన్ - సీజన్ 1
5). స్పేస్ జెన్ - చంద్రయాన్ సీజన్ 1
6). ది బ్యూటీ - సీజన్ 1
7). ఏ కింగ్ ఆఫ్ ది సెవెన్ కింగ్డమ్స్ - సీజన్ 1
8). సూపర్ ఫౌండర్స్ - సీజన్ 1