• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Press Notes >  ధోనీ తెలుగు సినిమా...

ధోనీ తెలుగు సినిమా ఎప్పుడో?

| పాన్ ఇండియా పరిశ్రమ ఇండస్ట్రీలో ధోని లాంటి ప్రముఖ వ్యక్తి సినిమా చేస్తే పరిశ్రమకి ప్రత్యేక మైన గుర్తింపు ఉంటుంది.

By - Tupaki Desk
Update: 2023-07-15 06:02 GMT

అన్ని పరిశ్రమలు తెలుగు ఇండస్ట్రీ వైపు చూస్తోన్న వైనం గురించి చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియా లో తెలుగు సినిమా క్రేజ్ చూసి అంతా హైదరాబాద్ వచ్చి సినిమాలు చేయాల ని చూస్తున్నారు. హీరోలు.. నిర్మాతలు.. దర్శకులంతా టాలీవుడ్ అంటే ప్రత్యేకమైన క్రేజ్ తో ఉన్నారు. తెలుగు సినిమాకి ఆస్కార్ రావడంతో ఆ గుర్తింపు రెట్టింపు అయింది. ఒకప్పుడు విమర్శించిన వాళ్లంతా తెలుగు సినిమా గురించి ఇప్పుడెంతో గొప్పగా చెబుతున్నారు.

ఇదంతా కేవలం పరిశ్రమకి వచ్చిన సక్సెస్ తోనే సాద్యమైంది. ఒకప్పుడు టాలీవుడ్ వేరు..నేడు టాలీవుడ్ వేరు. అందుకే బాలీవుడ్ లో హీరోలే దిగొచ్చి తమ సినిమాల్ని ప్రమోట్ చేసుకుంటారు. తెలుగు హీరోల సహాయం నిర్మొహమాటంగా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ ధోని టాలీవుడ్ కి ఎప్పుడు వస్తున్నాడంటూ? అప్పుడే కథనాలు మొదలయ్యాయి. ధోనీ కోలీవుడ్ లో నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. తొలి ప్రయత్నంగా 'LGM' టైటిల్ తో ఓ సినిమా నిర్మిస్తున్నాడు.

ధోనీ ఎంటర్ టైన్మెంట్స్ ఈ సినిమా నిర్మాణం జరుగుతోంది. ఇందులో హరీశ్ కల్యాణ్.. ఇవానా.. నదియా ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. పెళ్లి-ఫ్యామిలీ ఎమోషన్స్ కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ధోని తొలి ప్రయత్నంలో ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఎలాంటి కంటెంట్ తో వెళ్తే కుటుంబ ప్రేక్షకుల కు దగ్గరవుతారో. అలాంటి కథనే ఎంపిక చేసుకున్నాడు.

ధోనీ ఇక్కడ ప్రత్యేకంగా సినిమా నిర్మించడానికి చాలా కారణాలున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కి బాధ్యత వహించడం ఆయనకి ఇక్కడ ప్రత్యేకమైన క్రేజ్ ని తీసుకొచ్చింది. క్రికెటర్ గానే కాకుండా అక్కడ ఆడియన్స్ కి ఎమోషనల్ గానూ కనెక్ట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో తొలి ప్రయత్నం కోలీవుడ్ లో మొదలైం ది. దీంతో అభిమానులు అప్పుడే టాలీవుడ్ లో కూడా సినిమాలు తీయండి అంటూ అభ్యర్ధనలు మొదలు పెట్టారు.

పాన్ ఇండియా పరిశ్రమ ఇండస్ట్రీలో ధోని లాంటి ప్రముఖ వ్యక్తి సినిమా చేస్తే పరిశ్రమకి ప్రత్యేక మైన గుర్తింపు ఉంటుంది. మరి అభిమానుల కోరిక మేరకు ధోని ఎప్పుడొస్తాడో చూద్దాం. ఆయన ఒకే అంటే ధోనీ తో భాగస్వామ్యం అవ్వడానికి హీరోలంతా రెడీ అంటారు.

Tags:    
  • DhoniEntertinemnt 
  • Dhoni 
  • Movies 
  • Tollywood 
  • Kollywood 
  • TupakiNews 

Similar News

దక్షిణ భారతదేశంలో జర్నలిజం ప్రమాణాలను పెంచుతున్న సిడ్పా (SIDPA)

2025-05-12 04:34 GMT

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్3లో జాయిన్ అవుతున్న విజయ్ దేవరకొండ

2024-07-03 04:20 GMT

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సరికొత్త సిరీస్ "మిస్ పర్ఫెక్ట్"

2024-02-03 04:35 GMT

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో "వధువు"

2023-12-10 04:55 GMT

లోకేష్ కనగరాజ్.. బడా దర్శకులలో టాప్ బ్రాండ్

2023-10-18 04:12 GMT

"అతిథి".. ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ !!

2023-09-20 04:44 GMT

ఏడో సీజన్ తో "బిగ్ బాస్" వస్తున్నాడు !!

2023-09-03 04:03 GMT

"డిస్నీ ప్లస్ హాట్ స్టార్" స్పెషల్ "దయా" వెబ్ సిరీస్

2023-08-05 04:30 GMT

టిప్పు సుల్తాన్ జీవితం పై సినిమా.. నిర్మాత‌కు బెదిరింపులు!

2023-07-24 15:02 GMT

నేను చేసిన 15 సినిమాల్లో ఇదే నా బెస్ట్ మూవీ!

2023-07-24 11:21 GMT

మరోసారి బేబీ కాంబినేషన్ లో..

2023-07-16 05:13 GMT

సెన్సార్ సంకెళ్లు తెంచుకున్న 'భారతీయన్స్'.. ఇక డ్రాగన్ దుష్ట పన్నాగాలపై...

2023-07-15 06:20 GMT

Copyright @2026

Powered by Blink CMS