“మోరిస్ విల్లేలో ఇక మనసు దోచే హైదరాబాద్ హౌస్ రుచులు”

Update: 2016-12-02 13:30 GMT
యూఎస్ ఏ - నార్త్ కరోలినా - Dec 02nd 2016: అమెరికాలో ఎంతో వేగంగా ఆదరణ పొందుతున్న హైదరాబాద్ హౌస్ రెస్టారంట్ గ్రూపు మోరిస్ విల్లే లో డిసెంబర్ 2న గొప్ప ప్రారంభంతో భోజన ప్రియులను అలరించనుంది.

ఈ అపురూప సందర్భంలో ఎన్నో ప్రత్యేక వంటకాలతో కూడిన పరిపూర్ణ మెనూ అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే నిరాడంబరమైన ఆరంభంతో భారతీయ రుచులను అందిస్తున్న హైదరాబాద్ హౌస్ ఇక పూర్తి ఆరంభంతో ప్రత్యేకతలను - రుచులను మరియు అతిథి మర్యాదలను మొరిస్విల్లే భారతీయులకు అందించనుంది.

మా చెంతలోనే వైన్ తయారయ్యే యూనిట్ ఉన్నా డిమాండ్ పెరుగుతున్న కారణంగా ఈ రెస్టారంట్ ప్రారంభించమని వచ్చిన ఎన్నో అభ్యర్ధనలు మా పెరుగుతున్న ఆదరణకు ఉదాహరణ - మాకు గర్వకారణం.

ఈ రెండు వారాలలో హైదరాబాద్ హౌస్ సాధించినది ఇకపై అందుకునే ఎన్నో విజయాలకు నాందిగా ఉంది.

మాకు శుభాకాంక్షలు అందించిన విశిష్ట వ్యక్తుల్లో అత్తారింటికి దారేది తో తెలుగు ప్రజల హృదయాలను గెల్చుకున్న యువ నటి ప్రణీత ఒకరు.

ఆమె సందేశం వినటానికి క్లిక్ చెయ్యండి:
https://www.youtube.com/watch?v=3Ef2YAdWPk0


ప్రణీతకి మా ధన్యవాదాలు.. అమెరికా వచ్చినప్పుడు ఆమెకి మా అతిథ్యంతో స్వాగతం పలుకుతాం.

మనసు దోచే మా రుచులలో కొన్ని కరివేపాకు కోడి - మొనగాడు కోడి వేపుడు - పేరు లేని కోడి - అంకాపూర్ కోడి - గోంగూర రొయ్యల కూర - పనీర్ కారైకుడి - ఇంకా మరెన్నో. అలాగే లెక్కలేనన్ని బిర్యానీ - పులవు రుచులు కూడా!

హైదరాబాద్ హౌస్ ఆర్టీపీ ప్రతి రోజు ఉదయం 11.30 నించి రాత్రి 10.30 వరకు - ఇంకా వారాంతాల్లో - సెలవు రోజుల్లో మరింత సమయం తెరిచి ఉంటుంది.

డేవిస్ డ్రైవ్ మరియు మెక్ క్రిమ్మన్ పార్క్ వే ప్రాంతంలో వ్యాపార వాణిజ్య ప్రాంతాలకి దగ్గరగా భారతీయులకు చేరువలో ఉంది.

హైదరాబాద్ హౌస్ నార్త్ కరోలినా
డేవిస్ డ్రైవ్ - #105
మోరిస్ విల్లే - ఎన్.సి 27560
ఫోన్: 919 924 0503
www.hydhousertp.com

మనసు నచ్చే రుచులతో భారతీయతను అందిస్తున్న హైదరాబాద్ హౌస్ విందు మిమ్మల్ని ఖచ్చితంగా ఆనందంతో నింపి చక్కటి అనుభూతిని ఇస్తుందనటంలో సందేహం లేదు.

మరిన్ని వివరాలకు - మీ దగ్గరలో ఉన్న హైదరాబాద్ హౌస్ రెస్టారంట్ ఎదో తెలుసుకోవటానికి మా వెబ్ సైట్ చూడండి.
4

అలాగే వివరాలకు - లైసెన్స్ సమాచారాన్ని సంప్రదించండి:

శివ: 201-562-5753
వంశి: 551-208-4336
ఈమెయిల్: info@hyderabadhouse.net
వెబ్ సైట్ : www.hyderabadhouse.net
 

Press release by: Indian Clicks, LLC
Tags:    

Similar News