బ్రిట్నీకి ఇప్పుడు అలాంటోడే కావాలంట

Update: 2016-02-18 22:30 GMT
వయసు పెరిగే కొద్దీ కొందరి అందం రెట్టింపు అవుతుంటుంది. కసెక్కించే అందంతో పాటు.. అందుకు ఏ మాత్రం తీసిపోని మాటలతో మగాళ్లకు నిద్ర లేకుండా చేసే అమెరికన్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్. అమ్మడి మాటలు ఎలా ఉంటాయో తాజాగా ఆమె ఒక షోలో చెప్పిన మాటలే నిదర్శనం. ఈ భామ చెప్పిన మాటల్ని విని కుర్రకారు అయితే ఏకంగా పిచ్చెక్కిపోతున్నారు.

విషయం ఏదైనా ఓపెన్ గా చెప్పేందుకు ఏ మాత్రం ఫీల్ కాని బ్రిట్నీ.. తాజాగా తనకు ఎలాంటి మగాడు కావాలో పచ్చిగా చెప్పేసింది. గత సమ్మర్ లో బాయ్ ఫ్రెండ్ తో విడిపోయి దూరంగా ఉంటన్న ఆమెకు.. తనకిప్పుడు ఎలాంటి మగాడు కావాలన్న విషయాన్ని చెబుతూ.. ఫ్యాంటు నిండా వేడి నింపుకున్న సెక్సీ మగాడు కావాలని.. అతగాడిది చాలా పెద్దదిగా ఉండాలన్న కోరికను బయటపెట్టేసింది.

బ్రిట్నీ లాంటి సుందరి అలాంటి విషయాల్ని ఇంత ఓపెన్ గా చెప్పేసిన తర్వాత మగాడి మనసు మనసులో ఉంటుందా చెప్పండి. అందాలతో నిద్ర పట్టకుండా చేసే బ్రిట్నీ.. ఇలా మాటలతో నిద్ర లేకుండా చేయటం నీకేమైనా న్యాయంగా ఉందా..?
Tags:    

Similar News