ఏపీ బీజేపీ అభ్య‌ర్థుల జాబితా ఇదే!

Update: 2019-03-23 04:31 GMT
ఎన్నిక‌ల బ‌రిలో నిలిపే అభ్య‌ర్థుల జాబితాను విడుద‌ల చేసేందుకు కొన్ని రాజ‌కీయ పార్టీలు అర్థ‌రాత్రి వేళ‌ను ఎంచుకోవ‌టం తెలిసిందే. తాజాగా బీజేపీ అదే బాట‌లో ప‌య‌నించింది. నామినేష‌న్ దాఖ‌ల‌కు సోమ‌వారం చివ‌రి రోజైన నేప‌థ్యంలో కేవ‌లం మూడు రోజుల రోజు ముందు త‌న అభ్య‌ర్థుల్ని ఖ‌రారు చేస్తూ జాబితాను విడుద‌ల చేసింది.

శుక్ర‌వారం అర్థ‌రాత్రి దాటిన త‌ర్వాత త‌న అభ్య‌ర్థుల పేర్ల‌ను ప్ర‌క‌టించింది. తాజాగా విడుద‌ల చేసిన లిస్ట్ లో 23 మంది ఎంపీ అభ్య‌ర్థులు.. 51 మంది అసెంబ్లీ అభ్య‌ర్థుల పేర్ల‌ను జ‌బితాలో ప్ర‌క‌టించారు. లిస్ట్ లో కాస్త పేరున్న పెద్ద నేత‌లు ఎవ‌ర‌న్న‌ది చూస్తే.. ఏపీ దేవాదాయ శాఖా మంత్రిగా ప‌ని చేసిన మాణిక్యాల‌రావును న‌ర‌సాపురం ఎంపీ అభ్య‌ర్థిగా ఎంపిక చేస్తూ బీజేపీ నిర్ణ‌యం తీసుకుంది. వీరు మిన‌హాయిస్తే.. మిగిలిన నేత‌ల్లో ప్ర‌ముఖులంటూ ఎవ‌రూ క‌నిపించ‌ర‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఏపీ బీజేపీ ఎంపీ.. ఎమ్మెల్యే అభ్య‌ర్థులు ఎవ‌రంటే..

లోక్‌సభ అభ్యర్థులు

అరకు: కేవీవీ సత్యనారాయణ
శ్రీకాకుళం: పెర్ల సాంబమూర్తి
విజయనగరం: పి.సన్యాసిరాజు
అనకాపల్లి: వెంకట సత్యనారాయణ
కాకినాడ: వెంకటరామ్మోహన్‌ రావు
అమలాపురం: మానేపల్లి అయ్యాజి వేమ
రాజమహేంద్రవరం: సత్యగోపీనాథ్‌
నరసాపురం:మాణిక్యాలరావు
ఏలూరు: చిన్నం రామకోటయ్య
మచిలీపట్నం: గుడివాక రామాంజనేయులు
విజయవాడ: కిలారు దిలీప్‌ కుమార్‌
గుంటూరు: వల్లూరు జయప్రకాశ్‌ నారాయణ
బాపట్ల: చల్లగాలి కిశోర్‌కుమార్‌
Read more!
ఒంగోలు: తోగుంట శ్రీనివాస్‌
నంద్యాల: డాక్టర్‌ ఆదినారాయణ
కర్నూలు: పి.వి. పార్థసారథి
అనంతపురం: దేవినేని హంస
హిందూపురం: పొగాల వెంకట పార్థసారథి
కడప: సింగారెడ్డి రామచంద్రారెడ్డి
నెల్లూరు: సన్నపరెడ్డి సురేష్‌ రెడ్డి
తిరుపతి: బొమ్మి శ్రీహరిరావు
రాజంపేట: పప్పిరెడ్డి మహేశ్వర్‌ రెడ్డి
చిత్తూరు: దుగ్గాని జయరామ్‌
 
అసెంబ్లీ అభ్యర్థులు

పలాస: కె.బాలకృష్ణ
ఆమదాలవలస: పతిన గద్దెయ్య
నరసన్నపేట: భాగ్యలక్ష్మి
గజపతినగరం: డాక్టర్‌ పి.జగన్‌ మోహన్‌ రావు
విజయనగరం: సుబ్బారావు
విశాఖపట్నం తూర్పు: సుహాసిని ఆనంద్‌
చోడవరం: మొల్లి వెంకటరమణ
మాడుగుల: విజయలక్ష్మి
తుని: ఈశ్వర్‌రావు
రంపచోడవరం: టి.సుబ్బారావు
రాజమహేంద్రవరం గ్రామీణం: ఆకుల శ్రీధర్‌
భీమవరం: కాగిత సురేంద్ర
తాడేపల్లిగూడెం: ప్రభాకర బాలాజీ
ఉంగుటూరు: ఉదయ్‌ భాస్కర్‌
గోపాలపురం: దున్న సుమన్‌ బాబు
పోలవరం: బి.వెంకటలక్ష్మి
గన్నవరం: గద్దిరాజు రామరాజు
కైకలూరు: వెంకటరామ ప్రసాద్‌
మచిలీపట్నం: పి.వెంకటగజేంద్ర
అవనిగడ్డ: జి.వి.నగరాయులు
4
పెనమలూరు: గోపిశెట్టి దుర్గాప్రసాద్‌
విజయవాడ తూర్పు: వంగవీటి నరేంద్ర
పెదకూరపాడు: కోటేశ్వరరావు
రేపల్లె: నాగిశెట్టి హర్షవర్ధన్‌
బాపట్ల: షేక్‌ కరీముల్లా
నరసరావుపేట: రామచంద్ర చెన్నకేశవ ప్రసాద్‌
గురజాల: పుల్లయ్య యాదవ్‌
మాచర్ల: అమర సైదారావు
యర్రగొండపాలెం: అంగలకుర్తి చెన్నయ్య
అద్దంకి: ఉండవల్లి కృష్ణారావు
చీరాల: మువ్వల వెంకటరమణ
కందుకూరు: చంద్రగిరి వెంకటేశ్వరరావు
గిద్దలూరు: వేమిరెడ్డి రామచంద్రారెడ్డి
నెల్లూరు గ్రామీణం: కరణం భాస్కర్‌
సర్వేపల్లి: మస్తాన్‌గౌడ్‌
గూడూరు: పరిచెర్ల బైరప్ప
వెంకటగిరి: ఎస్‌.ఎస్‌.ఆర్‌ నాయుడు
పులివెందుల: పెరవలి సుష్మ
కమలాపురం: పాలెం సురేశ్‌ కుమార్‌ రెడ్డి
పాణ్యం: జీఎస్‌ నాగరాజ
నంద్యాల మలికిరెడ్డి శివశంకర్‌
బనగానపల్లె: బిజిగల లింగన్న
డోన్‌: సందు వెంకటరమణ
పత్తికొండ: రంగాగౌడ్‌
హిందూపురం: పీడీ పార్థసారథి
పెనుకొండ: జీఎం శేఖర్‌
పుట్టపర్తి: హనుమంతరెడ్డి
ధర్మవరం: సుదర్శన్‌ రెడ్డి
కదిరి: నాగేంద్రప్రసాద్‌
తిరుపతి: వి.భవానీశంకర్‌
నగరి: నిశిధరాజు
Tags:    

Similar News