• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Photo Story >  పిక్ టాక్ : స్విమ్మింగ్...

పిక్ టాక్ : స్విమ్మింగ్ పూల్‌ లో అందాలతో కవ్వింత

| తాజాగా ఈ అమ్మడు ఇలా స్విమ్మంగ్ పూల్ వద్ద చిల్‌ అవుతూ చిరు మందహాసంతో ఆకట్టుకుంటూ ఉంది

By - Tupaki Desk
Update: 2023-07-25 04:27 GMT

రకుల్‌ ప్రీత్ సింగ్ మరో ఫోటోను షేర్ చేసి ఫాలోవర్స్ ను నెటిజన్స్ ను కవ్విస్తోంది. ఈ మధ్య కాలంలో ఈ అమ్మడి సినిమాల జోరు తగ్గింది. అయితేనేం ఇలా హాట్ ఫోటో షూట్స్ తో రెచ్చి పోతూనే ఉంది. ఈ ఫోటో షూట్స్ చూస్తే కచ్చితంగా ముందు ముందు ఈ అమ్మడిని ఫిల్మ్‌ మేకర్స్ తమ సినిమాల్లోకి తీసుకోవడం.. దాంతో బిజీ అవ్వడం ఖాయం అన్నట్లుగా మాట్లాడుకుంటున్నారు.




 


తాజాగా ఈ అమ్మడు ఇలా స్విమ్మంగ్ పూల్ వద్ద చిల్‌ అవుతూ చిరు మందహాసంతో ఆకట్టుకుంటూ ఉంది. అందాలతో కవ్విస్తూ నా అందం ముందు ఇతరులు దిగదుడుపు అన్నట్లుగా అందంగా కనిపిస్తూ కన్నుల విందు చేస్తుంది.

దుబాయ్‌ లోని తీసుకున్న ఈ ఫోటోను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసి తన ఫాలోవర్స్ కు కిక్‌ ఇచ్చింది అనడంలో సందేహం లేదు.

సినిమాల్లో చేసినా.. చేయకున్నా కూడా ఎప్పుడు వార్తల్లో నిలుస్తున్న ఈ అమ్మడు ఈసారి తన అందాలను మరింతగా చూపిస్తూ ఉంది. స్విమ్మింగ్ పూల్ లో అందాల కవ్వింత తో గతంలో పలు సార్లు ఫోటో షూట్‌ చేసిన ఈ అమ్మడు ఈసారి మాత్రం సగం నీళ్లలో ఉండి సగం పైకి కనిపిస్తూ ఉంది.

ఇక రకుల్‌ సినిమాల విషయానికి వస్తే.. సౌత్‌ లో ముఖ్యంగా తెలుగు.. తమిళ సినీ ఇండస్ట్రీలో ఈ అమ్మడు దాదాపు అందరు స్టార్‌ హీరోలకు జోడీగా నటించింది. తెలుగు లో ఒకానొక సమయంలో మహేష్ బాబుతో సినిమాకు డేట్లు ఇవ్వలేనంత బిజీగా రకుల్‌ సినిమాలు చేసింది. కానీ వరుసగా నిరాశ పరచడంతో పాటు అందరు హీరోలతో కూడా సినిమాలు చేసిన కారణంగా కొత్త ఆఫర్లు రావడం లేదు.

ఆ మధ్య బాలీవుడ్‌ లో బిజీగా అనిపించినా కూడా ప్రస్తుతానికి అక్కడ కూడా వరుస సినిమాలు లేవనే చెప్పాలి. సోషల్‌ మీడియాలో ఇలాగే యాక్టీవ్ గా ఉంటూ.. ఇలాంటి హాట్ ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ ఉంటే అభిమానులు.. సినీ జనాలు మరోసారి రకుల్‌ కు ఛాన్స్ ఇవ్వాలి అనుకోవచ్చు. కనుక ఇప్పుడు కాకున్నా మరో రెండేళ్ల తర్వాత అయినా రకుల్‌ ఏదో ఒక భాషలో బిజీ అవ్వడం ఖాయం అనిపిస్తుంది.

Tags:    
  • RakulPreet 
  • PhotoTalk 
  • Tollywood 
  • Actress 
  • LatestPhoto 
  • RakulPreetSingh 

Similar News

బ్లాక్ శారీలో తృప్తి డిమ్రీ మెరుపులు.. దీపావళి పార్టీ లుక్ వైరల్!

2026-11-08 06:11 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

ఫెస్టివ్ వైబ్.. ఎలిగెంట్ లుక్ లో మృణాల్ సోయగాలు..

2026-11-07 05:16 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

వైట్ గ్లామర్‌తో మాళవిక మోహనన్.. చూపు తిప్పుకోలేరు!

2026-11-01 07:50 GMT

ధ్రువ్ విక్రమ్.. ఈ క్రేజ్‌కు ఆ స్పీడ్ లేదే!

2026-11-01 04:35 GMT

పండుగ వేడుకల్లో జాన్వీ కపూర్.. లగ్జరీ యాక్సెసరీతో మెరుపులు!

2026-10-31 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS