• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Photo Story >  కాజల్ చందమామ.. నడుముతోనే...

కాజల్ చందమామ.. నడుముతోనే మాయ చేస్తోందిగా..

| చందమామ అనగానే ఎవరికైనా ముందుగా గుర్తుకు వచ్చేది కాజల్

By - Tupaki Desk
Update: 2023-07-26 01:30 GMT

చందమామ అనగానే ఎవరికైనా ముందుగా గుర్తుకు వచ్చేది కాజల్. స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ ఏలిన ఈ బ్యూటీ కెరీర్ కి మంచి టర్న్ పడింది చందమామ మూవీతోనే. అందుకే, అప్పటి నుంచి ఈ బ్యూటీని ముద్దుగా అభిమానులు చందమామ అని పిలుచుకుంటూ ఉంటారు. ఆ తర్వాత రామ్ చరణ్ మగధీరతో స్టార్ హీరోయిన్ రేంజ్ సంపాదించుకుంది.


అప్పటి నుంచి ఆమె మళ్లీ వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. వరసగా ఆఫర్లు క్యూ కట్టాయి. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్స్ తో ఆమె నటించారు. ఆఖరికి సీనియర్ హీరోలు చిరంజీవి సరసన కూడా చేశారు. ఇప్పుడు తాజాగా బాలయ్య తో కూడా చేస్తున్నారు. భగవంత్ కేసరిలో ఆమె బాలయ్యతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు.

కాగా, పెళ్లై ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆమె చేస్తున్న సినిమా ఇది. కాగా, కాజల్ సోషల్ మీడియాలోనూ చాలా చురుకుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. పెళ్లి తర్వాత తన భర్తతో కలిసి కూడా ఫోటో లు షేర్ చేశారు. తన మెటర్నిటీ షూట్ దగ్గర నుంచి ప్రతి విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు.

అయితే, తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆమె, దానికి తగినట్లే ఫోటో షూట్స్ చేస్తారు. హాట్ అందాలను ఎవరేస్తున్నట్లుగా ఫోటోలు తీసి, కుర్రాళ్లను మెస్మరైజ్ చేస్తున్నారు. తాజాగా, రాజకుమారిలా తయారయ్యారు. గోల్డ్ కలర్ లెహంగా, చోళిలో కాజల్ మరింత అందంగా ఉంది. నిజంగా దివి నుంచి భువికి దిగివచ్చిన దేవ కన్యలా ఉంది.

ఈ ఫోటోలకు ఫ్యాన్స్ ఇప్పుడు ఫిదా అయిపోతున్నారు. కాజల్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తల్లి అయిన తర్వాత కాస్త బొద్దుగా మారిన ఆమె, మళ్లీ ఫిట్నెస్ మీద దృష్టి పెట్టింది.దీంతో మళ్లీ ఫిట్ గా మారి, పాత కాజల్ లా తయారైంది. ప్రస్తుతం ఆమె ఫోటోలకు లైకుల వర్షం కురుస్తోంది.

Tags:    
  • Kajalagarwal 
  • Actresskajal 
  • Kajal 
  • Phototalk 
  • Bhagavanthkesai 
  • Balakrishna 
  • Kajalphotos 

Similar News

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

కుర్రకారుకు కొత్త క్రష్.. ఆకట్టుకునే అందంతో!

2026-11-09 08:17 GMT

బ్లాక్ శారీలో తృప్తి డిమ్రీ మెరుపులు.. దీపావళి పార్టీ లుక్ వైరల్!

2026-11-08 06:11 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

ఫెస్టివ్ వైబ్.. ఎలిగెంట్ లుక్ లో మృణాల్ సోయగాలు..

2026-11-07 05:16 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

వైట్ గ్లామర్‌తో మాళవిక మోహనన్.. చూపు తిప్పుకోలేరు!

2026-11-01 07:50 GMT

Copyright @2026

Powered by Blink CMS