పిక్ టాక్ : బాబోయ్.. ఏంటి మేడం ఆ ఫోజ్‌

గ్రీన్ డ్రెస్ లో థైస్ అందాలను చూపిస్తూ శ్రియ చేసిన ఈ షో కు ఎంతటి వారు అయినా ఫిదా అవ్వాల్సిందే అనడంలో సందేహం లేదు.

Update: 2024-05-10 16:53 GMT

హీరోయిన్స్ ఎంత అందంగా ముస్తాబు అయినా, ఎంతగా స్కిన్‌ షో చేసినా కూడా వారు ఇచ్చే ఫోజ్ లను బట్టి ఫొట్ బ్యూటీ అనేది పెరుగుతుంది. వారు చూసే చూపులు ఫొటో యొక్క బ్యూటీని నిర్ణయిస్తాయి అంటారు. తాజాగా ఈ ఫోటోను చూస్తే అదే అనిపిస్తుంది.

 

శ్రియను ఇప్పటి వరకు ఎన్నో అందాల ఆరబోత ఫోటోల్లో చూశాం. కానీ ఇంతటి ఆకర్షణీయమైన ఫోటో మాత్రం వాటిల్లో ఏది లేదు. గ్రీన్ డ్రెస్ లో థైస్ అందాలను చూపిస్తూ శ్రియ చేసిన ఈ షో కు ఎంతటి వారు అయినా ఫిదా అవ్వాల్సిందే అనడంలో సందేహం లేదు.

చూపు తిప్పుకోనివ్వకుండా చేసే ముద్దుగుమ్మ అందాల శ్రియ ఫోజ్‌ కు అలా చూస్తూ ఉండి పోవాల్సిందే. ఆకట్టుకునే అందం ఈ అమ్మడి సొంతం అంటూ మరోసారి నిరూపితం అయ్యింది. ఆకట్టుకునే అందం తో పాటు కవ్వించే చూపులు ఈ అమ్మడి సొంతం.

హంస మాదిరిగా అందాల ఆరబోత చేయడంతో పాటు, ఆకట్టుకునే అందాల ఫోజ్ లతో ఫోటోలకు ఫోజ్ ఇవ్వడం వల్లే నాలుగు పదుల వయసు దాటినా, సినిమాల్లో ఎక్కువ ఆఫర్లు రాకున్నా కూడా శ్రియా ఇంకా స్టార్‌ గానే వెలుగు వెలుగుతోంది.

సౌత్‌ తో పాటు బాలీవుడ్‌ లో కూడా ఈ అమ్మడు మెల్ల మెల్లగా సినిమాలు చేస్తూ ఉంది. అయితే ఆశించిన స్థాయిలో ఈ అమ్మడికి పెద్ద సినిమాల్లో ఫుల్‌ లెంగ్త్‌ రోల్స్ రావడం లేదు. వయసు పెరిగిన కారణంగా శ్రియ సెకండ్‌ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అలా మాట్లాడిన వారికి ఈ ఫోటోలు సమాధానం.

Tags:    

Similar News