హెబ్బా స్టన్నింగ్.. కుర్రాళ్లంతా క్లీన్ బౌల్డ్

లాంగ్ ఫ్రాక్ లో వేరే లెవెల్ లో గ్లామర్ షో చేసింది హెబ్బా. ఎద అందాలు హైలెట్ అయ్యేలా స్టిల్స్ ఇచ్చింది. కుర్రాళ్లను తను చూపుతో మైమరిపిస్తోంది.

Update: 2024-05-02 07:13 GMT

హెబ్బా పటేల్.. కుమారి 21 ఎఫ్ సినిమాతో టాలీవుడ్ లో ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. అంతకుముందు 'అలా ఎలా?' అనే ఓ చిన్న సినిమా చేసినా.. కుమారి 21 ఎఫ్ మూవీతో లైమ్ లైట్ లోకి వచ్చింది. తన అందంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. చెప్పాలంటే యూత్.. ఈ అమ్మడికి బాగా కనెక్ట్ అయ్యారు. ఒక్క మూవీతో యువతలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది.

 

కుమారి 21 ఎఫ్ మూవీ హెబ్బాకు పెద్ద బ్రేక్ ఇచ్చిందని చెప్పవచ్చు. కానీ ఆమె మళ్లీ ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోయింది. ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి పలు సినిమాల్లో నటించినా.. హెబ్బా ఖాతాలో సరైన హిట్ పడలేదు. దీంతో స్పెషల్ సాంగ్స్ కు ఓకే చెబుతోంది. ఏ మాత్రం అవకాశం దొరికినా మళ్లీ కమ్ బ్యాక్ ఇవ్వాలని ట్రై చేస్తున్న హెబ్బా.. ప్రస్తుతం ధూంధాం మూవీ చేస్తోంది.

 

చేతన్ కృష్ణ హీరోగా నటిస్తున్న ధూంధాం మూవీ నుంచి ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ లో హెబ్బా ట్రెడిషనల్ గా కనిపించింది. పొట్టి దుస్తుల్లో ఎక్కువగా ఎట్రాక్ట్ చేసే హెబ్బాను ఈ గెటప్ లో చూసి అంతా షాకయ్యారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు.. తాజాగా కొత్త పిక్స్ షేర్ చేసింది.

 

లాంగ్ ఫ్రాక్ లో వేరే లెవెల్ లో గ్లామర్ షో చేసింది హెబ్బా. ఎద అందాలు హైలెట్ అయ్యేలా స్టిల్స్ ఇచ్చింది. కుర్రాళ్లను తను చూపుతో మైమరిపిస్తోంది. ఎవరైనా ఫ్లాట్ అయ్యేలా కిల్లింగ్ లుక్స్ తో ఆకట్టుకుంటోంది. నెట్టింట సెగలు పుట్టిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో హెబ్బా పిక్స్ వైరల్ గా మారాయి. అమ్మడి కొత్త ఫొటోలకు ఓ రేంజ్ లో లైకుల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.

Read more!

 

సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్ జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్ అంటూ కామెంట్ బాక్స్ నింపుతున్నారు. వేసవిలో తన అందాలతో హెబ్బా మరింత వేడి పుట్టిస్తుందని రచ్చ రచ్చ చేస్తున్నారు. అమ్మడు అందాలకు క్లీన్ బౌల్డ్ అయ్యామని సందడి చేస్తున్నారు. టాలీవుడ్ లో మంచి ఆఫర్లు అందుకోవాలని కోరుకుంటున్నారు. 'ధూంధూం'తో హిట్ కొట్టాలని ఆశిస్తున్నారు. మరి హెబ్బా కొత్త సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News