సెక్సీ సమంత దుమ్ము లేపేసిందోచ్

Update: 2016-07-29 11:30 GMT
ఫ్యాషన్ అనే పదానికి సౌత్ లో కేరాఫ్‌ అడ్రస్ అయిపోయింది సెక్సీ బ్యూటి సమంత. అమ్మడు ఎప్పుడు ఏ ప్రెస్ మీటుకు వచ్చినా కూడా హాటు హాటు బట్టల్లో పిచ్చెత్తించేది. ఇప్పుడు కూడా అమ్మడు బయటకు వెళ్ళినప్పుడు అస్సలు తగ్గట్లేదు. తన సెక్సీ లుక్కుతో ఫారిన్ దేశాల్లో కూడా చంపేస్తోందీ హాట్ గాళ్‌.

అదిగో మొన్న కొంతమంది టాలీవుడ్‌ సెలబ్రిటీలతో కలసి సమంత కూడా బెల్జియం దేశంలో జరిగిన టుమారోల్యాండ్ 2016 మ్యూజికల్ కాన్సర్టుకు వెళ్ళింది. అమ్మడు అక్కడ రకుల్‌ ప్రీత్.. రెజీనా.. రానా.. నాగ చైతన్య.. నితిన్.. రవితేజ.. లతో కలసి బాగానే ఎంజాయ్ చేసిందిలే. ఇక ఆ ఫ్యాషన్ లుక్ దగ్గరకు వస్తే.. చూస్తున్నారుగా ఎంత హాటుగా ఉందో. బులుగు రంగు డిజైనర్ డ్రస్సులో తన ఒంపుసొంపుల వయ్యారాలన్నీ ఆరబోస్తూ.. అబ్బా అదరగొట్టేసిందంతే. ఏదైనా కూడా ఫ్యాషన్ విషయంలో సమంత సమంతేనబ్బా. దుమ్ము లేపేస్తోంది.

సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సమంత ''జనతా గ్యారేజ్‌'' రిలీజ్ కోసం వెయిట్ చేయడం తప్పించి అమ్మడి చేతిలో కొత్త సినిమాలేవీ లేవు. అంటే మన బంగారం అస్సలు ఒక్క సినిమా కూడా సైన్ చేయట్లేదులే.
Tags:    

Similar News