ఫోన్ సెక్స్ చేశావా ప్రియాంక? ఎస్ చేశాను!!

Update: 2017-01-23 10:16 GMT
ఇప్పుడు కరణ్ జోహార్ ఉన్నాడు చూడండి.. మనోడు తన కాఫీ విత్ కరణ్‌ ప్రోగ్రాములో సెలబ్రిటీల చేత చాలాచాలా కొత్త విషయాలను బయట పెట్టించాలని చూస్తున్నాడు. ముఖ్యంగా 'కాఫీ షాట్స్' అనే సెక్షన్ ఇంట్రొడ్యూస్ చేసి.. మనోడు కొత్త కొత్త ప్రశ్నలు అడుగుతాడు. మన సమాధానం 'ఎస్' అయితే కాఫీ షాట్ తాగాలి. నో అయితే తాగ కూడదు. ఈ ప్రోగ్రామ్ కొత్త ఎపిసోడ్ లో పాల్గొన్న డస్కీ బ్యూటి ప్రియాంక చోప్రా ఏమందో తెలుసా?

''నువ్వు ఎప్పుడైనా ఫోన్ సెక్స్ చేశావా??'' అని అడిగాడు కరణ్‌ జోహార్.. వెంటనే ఆలోచించకుండా కాఫీ తాగేసింది ప్రియాంక. ''ఈ ప్రోగ్రాం మా అమ్మ చూడకపోతే బాగుండు'' అని చెప్పింది. అంటే ఫోన్లో శృంగారం చేసిందని ఒప్పుకుందనమాట. ఫోన్ సెక్స్ అంటే ఇప్పుడు అందరికీ తెలిసిందే.. అవతల ప్రక్కన పార్టనర్ శృంగారభరితంగా మాట్లాడుతుంటే ఇద్దరూ కలసి ప్రేరణ పొంది భావప్రాప్తిని రీచ్ అవ్వడమే. ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్ కూడా నేను ఫోన్ సెక్స్ చేశాను అని ఒప్పుకుంటే.. అబ్బో సినిమా లవర్స్ కు మాటలు రావట్లేదు.

ఇకపోతే ఎప్పుడైనా బ్రేకప్ అయిన తరువాత నీ లవ్వర్ కు ముద్దుపెట్టావా అని అడిగితే.. అవును అన్నట్లు మళ్లీ కాఫీ తాగేసింది ప్రియాంక. మొత్తానికి ఈ ఎపిసోడ్ అంతా అమ్మడు కాఫీ తాగుతూ ఇలా సెన్సేషన్ లేపేసింది అనమాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News