వాళ్ల వల్లే జబర్దస్త్ మానేశా.. అనసూయ కొత్త ట్విస్ట్..!
ఈటీవీ జబర్దస్త్ వల్ల చాలా మంది సెలబ్రిటీ హోదా తెచ్చుకున్నారు. అందులో కమెడియన్స్ అయితే వరుస సినిమా ఛాన్స్ లు అందుకుంటూ బిజీ ఆర్టిస్ట్ లు అయ్యారు. పరిశ్రమలో తమకంటూ ఒక క్రేజ్ తెచ్చుకోవడంలో జబర్దస్త్ ఫ్లాట్ ఫాం ఒక వేదికగా మారింది. అయితే ఇక్కడ చేసిన కమెడియన్స్ మాత్రమే కాదు యాంకర్స్ కి సూపర్ ఫాలోయింగ్ ఏర్పడింది. అనసూయ, రష్మి లాంటి యాంకర్స్ కూడా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఈ షో వల్ల వారు కెరీర్ లో సూపర్ గా సెటిల్ అయ్యారని చెప్పొచ్చు.
అయితే ఈ మధ్యనే అనసూయ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అక్కడ ఉన్నంత వరకు ఆ షో గురించి ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ చేయని అనసూయ బయటకు వచ్చాక తన బాడీ గురించి చాలాసార్లు స్కిట్స్ లో అవహేళన చేశారని చెప్పింది అనసూయ. అయితే ఇప్పుడు కొత్తగా ఆ ఇద్దరి వల్లే జబర్దస్త్ షో మానేశా అంటుంది. ఇంతకీ అనసూయ జబర్దస్త్ షో మానేయడానికి కారణమైన ఆ ఇద్దరు ఎవరంటే ఇంకెవరు అనసూయ ఇద్దరు కొడుకులని తెలుస్తుంది.
అనసూయ లేటెస్ట్ గా తన కొడుకులకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనే జబర్దస్త్ ను మానేశానని అన్నది. ఓ పక్క సినిమాల షూటింగ్స్, మరో పక్క జబర్దస్త్ ఇలా పిల్లలతో టైం స్పెండ్ చేయలేకపోతున్నా అందుకే జబర్దస్త్ కు గుడ్ బై చెప్పేశానని చెప్పింది. అయితే ఎనిమిదేళ్లుగా జబర్దస్త్ తనకు చాలా మంచి కెరీర్ ఇచ్చిందని.. ఇప్పుడు సినిమాల్లో బిజీ అవడం వల్ల జబర్దస్త్ చేయడం కుదరట్లేదని చెప్పుకొచ్చింది అనసూయ.
మొత్తానికి అప్పుడేమో బాడీ షేమింగ్ అంటూ హాట్ కామెంట్స్ చేసి ఇప్పుడు పిల్లల కోసమే జబర్దస్త్ వదిలేశానని అనసూయ చెప్పడం అందరికి షాక్ ఇస్తుంది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో అనసూయ కెరీర్ లో ఫుల్ బిజీ అయ్యింది. పాత్రల సెలక్షన్స్ లో కూడా అనసూయ తన స్పెషాలిటీ చూపిస్తుంది. అందుకే అనసూయ చేస్తున్న పాత్రలు ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.