మెగా 152.. ప్రొడ్యూసర్ ఈయనేనట
సీనియర్ ప్రొడ్యూసర్.. ఒకేసారి 9 సినిమాలు! అశ్వనీదత్ గతంలో స్టార్ ప్రొడ్యూసర్. భారీ బడ్జెట్ తో సినిమాలు తీయాలన్నా.. స్టార్ల వారసులను లాంఛ్ చేయాలన్నా.. ఆయన వల్లే సాధ్యం. కానీ 2011లో ఎన్టీఆర్ తో శక్తి మూవీ తీసినప్పటి నుంచి ఇప్పటివరకూ నిర్మాణం జోలికి పోలేదాయన.
అయితే.. ఇలా కావాలనే లో ప్రొఫైల్ మెయింటెయిన్ చేస్తున్నానని చెబుతున్నారు. ఇందుకు కారణం.. ఓ సిద్ధాంతి ఇచ్చిన సలహానే అన్న అశ్వినీద్త్.. త్వరలో భారీ ఎత్తున సినిమా నిర్మాణం చేయబోతున్నట్లు చెప్పారు. రీసెంట్ గా తిరుమలను సందర్శించిన ఆయన.. వెంకటేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. 2017-2018 లలో.. అంటే రెండేళ్ల వ్యవధిలోనే 9 సినిమాల నిర్మాణం చేయబోతున్నట్లు చెప్పారు అశ్వినీదత్.
ఇక మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రాన్ని నిర్మించే యోచన ఉందన్న ఈయన.. మహేష్ బాబు-వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రానికి నిర్మాణ భాగస్వామి. అంతే కాకుండా.. నాగార్జున.. ఎన్టీఆర్.. నానిలతో సినిమాలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు చెప్పారు అశ్వినీదత్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/