బ్లాంకా బ్లాంకో. మొన్నటివరకు ఈ పేరుతో ఒక హీరోయిన్ ఉంది అనే విషయం కూడా ఎవ్వరికీ తెలియదు. కాని ఇప్పుడు మాత్రం ఆమె పేరు మారుమ్రోగిపోతోంది. ఎందుకో మీకు తెలిసిందే. 89వ అకాడమీ అవార్డుల ఫంక్షన్లో ఆమె వేసుకున్న థైయ్ స్లిట్ డ్రస్సు కాస్త పక్కకు జరిగి కనిపించడం.. ఆమె ప్రైవేట్ పార్ట్స్ దర్శనమిచ్చేశాయి.. అదొక వార్డ్రోబ్ మాల్ఫంక్షన్ అంటూ వైరల్ అయిపోయింది.
అయితే ఆస్కార్ ఫ్యాషన్స్ లో ఇలాంటి డిజాష్టర్లు జరగడం పెద్ద కొత్తేం కాదు. కాని పేరు మోసిన ఇండియన్ న్యూస్ పేపర్లు కూడా అదేదో పెద్ద వార్తలా క్రియేట్ చేసి.. అసలు మనకు తెలియని ఒక హీరోయిన్ గురించి పరిచయాలు చేస్తుంటేనే కాస్త వెటకారంగా అనిపిస్తుంది. పైగా అందరూ అదేం ఫ్యాషన్ సెన్స్ తల్లి.. కాస్త చూసుకోవచ్చుగా.. అంటూ తెలుగు పేపర్లలో బ్లాంకాపై రివ్యూలు రాస్తుంటే.. ఇంకా విడ్డూరంగా ఉంది. అసలు హాలీవుడ్ లో ఎక్కడో ఏదో వార్డ్రోబ్ మాల్ఫంక్షన్ జరిగితే దానిని ఇంతలా ప్రమోట్ చేయడం మనకు అవసరమా?? పైగా ఆమె చీప్ పబ్లిసిటీ కోసం ఇలా వేసుకొచ్చిందంటూ కామెంట్లు చేయడం ఇంకా కామెడీగా లేదూ?
ఏదో ఆమెను ప్రశ్నిస్తున్నట్లు.. ఆమెకు సలహాలు ఇస్తున్నట్లూ బిహేవి చేసి.. మనోళ్ళు ఆమెను ఫ్లులుగా వాడేసుకున్నారు. చక్కగా అక్కడొక బ్లాక్ మార్క్ వేసేసి ఆమె ఫోటోలతో పేపర్లను నింపేశారు. వాటే టాలెంట్ గురూ!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/