పిక్చర్ క్లియర్!... కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన ఆ పార్టీ అభ్యర్థి!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి తొలి రౌండ్ నుంచి ఆధిక్యంలో దుసుకుపోతున్నారు. ఇదే క్రమంలో ఏడో రౌండ్ ముగిసే సరికి 19,619 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారు.

మరోవైపు.. ఈ ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం వస్తోన్న నేపథ్యంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన దీపక్‌ రెడ్డి కౌంటింగ్‌ కేంద్రం నుంచి వెళ్లిపోయారు!

Update: 2025-11-14 06:18 GMT

Linked news