పంచ రాష్ట్రాల ఎన్నికల ముఖచిత్రం: సీట్ల లెక్కలు & గెలుపు మార్కు
పంచ రాష్ట్రాల ఎన్నికల ముఖచిత్రం: సీట్ల లెక్కలు & గెలుపు మార్కు
ఐదు రాష్ట్రాల్లో అధికారం చేపట్టడానికి ఏ పార్టీకైనా కావాల్సిన కనీస స్థానాల (మ్యాజిక్ ఫిగర్) వివరాలు ఇక్కడ ఉన్నాయి:
రాష్ట్రం మొత్తం అసెంబ్లీ స్థానాలు మ్యాజిక్ ఫిగర్ (మెజారిటీ మార్కు)
పశ్చిమ బెంగాల్ 294 - 148
తమిళనాడు 234 - 118
కేరళ 140 - 71
అస్సాం 126 - 64
పుదుచ్చేరి 30 - 16
Update: 2026-05-04 03:44 GMT