మమత నివాసం ఎదుట ‘జై శ్రీరామ్’ నినాదాలు

బెంగాల్‌లో **భారతీయ జనతా పార్టీ** ఘన విజయానికి దూసుకెళ్తుండటంతో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. ఈ క్రమంలో కొందరు కార్యకర్తలు కోల్‌కతాలోని **మమతా బెనర్జీ** ఇంటి బయట ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. బెంగాల్‌లో మమత పాలనకు తెరపడిందని, ఇకపై రామరాజ్యం ఎలా ఉంటుందో చూడబోతున్నామంటూ పలువురు నేతలు వ్యాఖ్యానించారు.

Update: 2026-05-04 09:11 GMT

Linked news