యానాం అసెంబ్లీ ఎన్నికల్లో మల్లాడి కృష్ణారావు విజయం
యానాం అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి అశోశ్‌పై 4,568 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. మొత్తం 35,840 ఓట్లు నమోదైన ఈ ఎన్నికల్లో మల్లాడి కృష్ణారావుకు 19,863 ఓట్లు లభించగా, అశోశ్‌కు 15,295 ఓట్లు వచ్చాయి.
Update: 2026-05-04 06:46 GMT