బెంగాల్‌లో భాజపాదే ప్రభుత్వం: సువేందు అధికారి
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని సువేందు అధికారి ధీమా వ్యక్తం చేశారు. 180కి పైగా సీట్లు గెలుచుకుంటామని ఆయన పేర్కొన్నారు. నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సువేందు అధికారి ఈ వ్యాఖ్యలు చేశారు.
Update: 2026-05-04 06:41 GMT