వెనుకంజలో ముగ్గురు సీఎంలు..
తాజా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో ముగ్గురు ముఖ్యమంత్రులు వెనుకంజలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భవానీపూర్‌లో, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కొళత్తూరులో, కేరళ సీఎం పినరయి విజయన్ ధర్మదంలో వెనుకబడి కొనసాగుతున్నారు.
Update: 2026-05-04 05:47 GMT