కేరళ సీఎం విజయన్ వెనుకంజ

కేరళలో తాజా ట్రెండ్స్‌లో సీఎం పినరయి విజయన్ వెనుకంజలో కనిపిస్తున్నారు. ఆయన పోటీ చేస్తున్న నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి వీపీ అబ్దుల్ రషీద్ 2,812 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో కొనసాగుతున్నారు.

ఇక రాష్ట్రవ్యాప్తంగా చూస్తే, కాంగ్రెస్ పార్టీని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ స్పష్టమైన అధికారాన్ని సాధిస్తూ 95 స్థానాల్లో ముందంజలో ఉంది.

Update: 2026-05-04 05:20 GMT

Linked news