వెనుకబడిన మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. భవానీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సీఎం మమతా బెనర్జీ ప్రస్తుతం వెనుకంజలో ఉన్నారు. ఇదే సమయంలో భవానీపూర్‌తో పాటు నందిగ్రామ్ నియోజకవర్గాల్లో బీజేపీ నేత సువేందు అధికారి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Update: 2026-05-04 05:13 GMT

Linked news