దిశ మార్చుకున్న మొంథా తుఫాన్ ఇప్పుడు... ... మొంథా తుఫాన్: లైవ్ అప్‌డేట్స్
దిశ మార్చుకున్న మొంథా తుఫాన్ ఇప్పుడు అమలాపురం–యానాం ప్రాంతం వైపు కదులుతోంది.
సముద్ర తీరానికి ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్న ప్రజలను సురక్షితమైన పక్కా ఇళ్లకు లేదా శిబిరాలకు తక్షణం తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇక కోనసీమలో గాలుల తీవ్రత కారణంగా కొబ్బరి చెట్లు విరిగిపడుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు మరణించినట్లు సమాచారం.
Update: 2025-10-28 08:03 GMT