🚨 తుపాను మోన్థా అలర్ట్! 🌧️🌊👉 ప్రస్తుతం మోన్థా... ... మొంథా తుఫాన్‌: లైవ్ అప్‌డేట్స్‌

🚨 తుపాను మోన్థా అలర్ట్! 🌧️🌊

👉 ప్రస్తుతం మోన్థా తుపాను మచిలీపట్నం నుంచి సుమారు 160 కిలోమీటర్ల దూరంలో, కాకినాడ నుంచి 240 కిలోమీటర్ల దూరంలో ఉంది.

👉 ఈ రాత్రే కాకినాడ–మచిలీపట్నం తీరాల మధ్య తుపాను భూమిని తాకే అవకాశం ఉంది.

👉 గాలులు గంటకు 90–110 కిమీ వేగంతో వీచే అవకాశం ఉంది.

👉 ఇప్పటికే తీరప్రాంతాల్లో ఈదురుగాలులు, భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి.

👉 శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

⚠️ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఇళ్లలోనే ఉండి జాగ్రత్తలు తీసుకోవాలి.

Update: 2025-10-28 07:29 GMT

Linked news