మొదటి రెండు రౌండ్లలోను కాంగ్రెస్ ఆధిక్యం!:
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మొదటి రెండు రౌండ్స్ లోనూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఆధిక్యం లభించింది. ఇందులో భాగంగా... బీఆరెస్స్ అభ్యర్థి మాగంటి సునీతకు తొలి రౌండ్ లో 8,864 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్.. సునీత కంటే 62 ఓట్ల ఆధిక్యం (8,926)లో కొనసాగుతున్నారు. ఇదే క్రమంలో రెండో రౌండ్ లోనూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 1,094 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Update: 2025-11-14 03:59 GMT