Begin typing your search above and press return to search.

ఈ వారం ఓటీటీ రిలీజులివే..!

మ‌రో వారం వ‌చ్చేసింది. ప్ర‌తీ వారం లాగా ఈ వారం థియేట‌ర్ల‌లో ఎక్కువ సినిమాలేమీ రిలీజవ‌లేదు.

By:  Tupaki Desk   |   16 May 2025 3:46 PM IST
ఈ వారం ఓటీటీ రిలీజులివే..!
X

మ‌రో వారం వ‌చ్చేసింది. ప్ర‌తీ వారం లాగా ఈ వారం థియేట‌ర్ల‌లో ఎక్కువ సినిమాలేమీ రిలీజవ‌లేదు. న‌వీన్ చంద్ర న‌టించిన లెవ‌న్ తో పాటూ 23 అనే సినిమా త‌ప్ప చెప్పుకోద‌గ్గ సినిమాలు లేవు. థియేట‌ర్ల‌లో లేక‌పోయినా ఓటీటీలో మాత్రం ప‌లు సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ‌య్యాయి. అయితే ఈ రెండు రోజుల్లోనే దాదాపు 20కి పైగా కొత్త సినిమాలు, సిరీస్ లు రిలీజ‌వ‌డం విశేషం. తెలుగు, త‌మిళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల‌తో పాటూ ప‌లు భాష‌ల్లో రిలీజైన ఈ సినిమాలు, సిరీస్‌లు ఏ ఓటీటీలో అందుబాటులోకి వ‌చ్చాయో చూద్దాం. ముందుగా

నెట్‌ఫ్లిక్స్‌లో..

ద క్విల్ట‌ర్స్ అనే హాలీవుడ్ మూవీ

బెట్ అనే తెలుగు డ‌బ్బింగ్ వెబ్ సిరీస్

ఐ సా ది టివీ గ్లో అనే హాలీవుడ్ సినిమా

జానెట్ ప్లానెట్ అనే హాలీవుడ్ మూవీ

వినీ జూనియ‌ర్ అనే పోర్చుగీస్ మూవీ

సాసాకీ అండ్ పీప్స్ అనే జ‌ప‌నీస్ వెబ్ సిరీస్

ప్రైమ్ వీడియోలో..

అర్జున్ స‌న్నాఫ్ వైజ‌యంతి అనే తెలుగు సినిమా

ఎ వ‌ర్కింగ్ మ్యాన్ అనే తెలుగు డ‌బ్బింగ్ సినిమా

భోల్ చుక్ మాఫ్ అనే బాలీవుడ్ మూవీ

గేంజ‌ర్స్ అనే తెలుగు డ‌బ్బింగ్ మూవీ

ల‌వ్ ఆఫ్ రెప్లికా అనే చైనీస్ వెబ్ సిరీస్ సీజ‌న్1

వైట్ అవుట్ అనే హాలీవుడ్ మూవీ రెంట్ కు అందుబాటులో ఉంది.

స‌లాటే స‌ల‌నాటే అనే మ‌రాఠీ సినిమా

వ‌న్ ఆఫ్ దెమ్ డేస్ అనే హాలీవుడ్ మూవీ

వ‌న్ లైఫ్ అనే హాలీవుడ్ మూవీ

మ‌న‌డ క‌డ‌లు అనే క‌న్న‌డ సినిమా

హాట్‌స్టార్ లో..

డ‌స్ట‌ర్ అనే హాలీవుడ్ వెబ్ సిరీస్‌

ఉల్ఫ్ మ్యాన్ అనే హాలీవుడ్ మూవీ

హే జునూన్ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్

స‌న్‌నెక్ట్స్ లో..

నెసిప్పియ అనే కోలీవుడ్ మూవీ

సోనీలివ్ లో..

మ‌ర‌ణ‌మాస్ అనే తెలుగు డ‌బ్బింగ్ మూవీ

ఆహా లో..

జాలీ ఓ జింఖానా అనే తెలుగు డ‌బ్బింగ్ సినిమా

ఆపిల్ ప్ల‌స్ టీవీ లో..

మ‌ర్డ‌ర్ బ్యాట్ అనే హాలీవుడ్ వెబ్ సిరీస్

డియ‌ర్ ప్రెసిడెంట్ నౌ అనే హాలీవుడ్ వెబ్ సిరీస్