Begin typing your search above and press return to search.

సన్నని బికినీలో క్యూట్ బ్యూటీ

బెంగాలీ బ్యూటీ అయిన త్రిధా, టాలీవుడ్‌కి 'సూర్య వర్సెస్ సూర్య' మూవీ ద్వారా పరిచయమైంది.

By:  Tupaki Desk   |   8 July 2025 6:39 PM IST
సన్నని బికినీలో క్యూట్ బ్యూటీ
X

ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు ట్రెండింగ్‌గా నిలిచే త్రిధా చౌధరీ, మరోసారి తన గ్లామర్ అటిట్యూడ్‌తో హీట్ పెంచింది. ఇటీవల పోస్ట్ చేసిన ఫోటో సోషల్ మీడియా యూజర్లను ఊపేస్తోంది. లైట్ గ్రీన్ క్రాప్ టాప్, ఫ్లోరల్ బికినీ బాటమ్‌లో ఉన్న ఆమె లుక్ చాలా నేచురల్‌గా, స్టన్నింగ్‌గా కనిపిస్తోంది. బ్యాక్‌గ్రౌండ్‌లోని బ్లూ వాల్, లైట్ టోన్‌లు ఈ ఫోటోకే సెపరేట్ వైబ్స్‌ తీసుకువచ్చాయి. త్రిధా బాడీ లాంగ్వేజ్, ఏక్స్‌ప్రెషన్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

బెంగాలీ బ్యూటీ అయిన త్రిధా, టాలీవుడ్‌కి 'సూర్య వర్సెస్ సూర్య' మూవీ ద్వారా పరిచయమైంది. నటిగా మంచి టాలెంట్ ఉన్నా, ఆమెకు వరుస హిట్స్ రాలేదు. అయితే మళ్ళీ “మనసుకు నచ్చింది”, “7”, “అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి” వంటి చిత్రాల్లో నటించి ప్రయత్నించింది. కానీ టాలీవుడ్‌ లో నిలదొక్కుకునే స్థాయిలో బ్రేక్ అందలేదు. కానీ ఆమె నాట్ గివప్ ఆటిట్యూడ్ మాత్రం స్పెషల్.

ఇక బిగ్ సిల్వర్ స్క్రీన్‌తో పాటు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో కూడా త్రిధా అడుగుపెట్టింది. హిందీలో వచ్చిన ‘ఆష్రమ్’ వెబ్‌సిరీస్‌లో ఆమెకి మంచి గుర్తింపు వచ్చింది. ఈ సిరీస్ ద్వారా ఆమె బోల్డ్ రోల్స్‌కి సైన్‌చేస్తూ, గ్లామర్ ప్లస్ పెర్ఫార్మెన్స్‌తో వేరే లెవెల్‌లో ఆడియన్స్‌కి కనెక్ట్ అయింది. మెల్లగా వెబ్ ప్రాజెక్ట్స్‌లో అవకాశాలు పెరుగుతున్నాయి.

తాజాగా విడుదల చేసిన ఈ బికినీ లుక్‌కి సోషల్ మీడియాలో బీభత్సమైన స్పందన వస్తోంది. గంటలోనే దాదాపు 30 వేల లైక్స్ రాగా, కామెంట్స్‌లో "బ్లూమింగ్ బ్యూటీ", "బోల్డ్ అండ్ బ్యూటిఫుల్", "క్వీన్" అంటూ ట్రెండింగ్ మూడ్ నడుస్తోంది. ఆమెలో ఉన్న కాన్ఫిడెన్స్‌, కెమెరాకి ఉన్న కమాండింగ్ ప్రెజెన్స్‌ను ఫ్యాన్స్ విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక త్రిధా ప్రస్తుతానికి పలు వెబ్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది. తెలుగులో మళ్లీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది. మరి అమ్మడికి ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి.