స్విమ్ వేర్ లుక్స్‌తో హీట్ పెంచిన సుప్రిత
సింపుల్ బికినీ లుక్‌లో సూప్రితా ఎంతో కాజువల్‌గా కనిపించినా.. ఆ కాన్ఫిడెన్స్, బాడీ లాంగ్వేజ్ మాత్రం స్క్రీన్‌ను దాటేలా ఉన్నాయి.
By: Tupaki Desk | 8 July 2025 5:16 PM ISTసోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో గ్లామర్ ట్రీట్ ఇస్తున్న హాట్ బ్యూటీ సుప్రిత మరోసారి ఫుల్ అటెన్షన్ దక్కించుకుంది. బ్లూ స్కై, స్విమ్మింగ్ పూల్ మధ్య రిలాక్స్ అవుతూ దిగిన తాజా ఫోటోలు ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
బ్యాక్ వ్యూ, సైడ్ పోజ్, ఫ్రంట్ యాంగిల్‌లో వచ్చిన ఈ ఫోటోలు సూప్రితా నాచురల్ అటిట్యూడ్‌ను ఫుల్‌గా షోకేస్ చేశాయి. ఫిట్‌నెస్, గ్లో, స్టైల్ అన్నీ పర్ఫెక్ట్ కాంబోగా ఉన్న ఈ లుక్‌కు నెటిజన్స్ నుంచి రికార్డ్ లైక్స్ రావడం విశేషం.
సింపుల్ బికినీ లుక్‌లో సూప్రితా ఎంతో కాజువల్‌గా కనిపించినా.. ఆ కాన్ఫిడెన్స్, బాడీ లాంగ్వేజ్ మాత్రం స్క్రీన్‌ను దాటేలా ఉన్నాయి. చేతిలో ఎనర్జీ డ్రింక్ పట్టుకుని, నీటిలో రిలాక్స్ అవుతూ దిగిన ఫోటోలు చూసిన తర్వాత “ఈ ఫోటోకి గ్లామర్ అవార్డు ఇవ్వచ్చు” అనేలా ఫాలోవర్లు కామెంట్లు పెడుతున్నారు.
కేవలం ఫోటోలు మాత్రమే కాదు, సూప్రితా కెరీర్ విషయానికి వస్తే.. ఆమె మొదట టీవీ యాంకరింగ్‌తో పాటు కొన్ని షార్ట్ ఫిల్మ్స్, యూట్యూబ్ షోస్‌తో గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత వెబ్‌సిరీస్‌లు, ఫ్యాషన్ షూట్స్, బ్రాండ్ ప్రమోషన్లలో కూడా మంచి ఆఫర్లు అందుకుంది. ఇప్పుడు సోషల్ మీడియా స్టార్లలో ఒకరిగా నిలిచిన సుప్రిత, తన లుక్స్‌తోనే కాకుండా స్క్రీన్ ప్రెజెన్స్‌తో కూడా ఆకట్టుకుంటోంది.
ప్రస్తుతం ఆమె కొన్ని ఓటీటీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉందని టాక్. అలాగే టాలీవుడ్‌లో కూడా ఓ మ్యూజిక్ వీడియోలో నటించేందుకు సిద్ధమవుతోందట. ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌లతో పాటు సోషల్ మీడియాలో ఎదుగుతున్న న్యూయేజ్ మోడల్స్‌కి, సూప్రితా ఓ ప్రేరణగా నిలుస్తోంది. ఫిట్‌నెస్‌పై ఫోకస్, ట్రెండీ లుక్స్‌తో రెగ్యులర్‌గా అప్‌డేట్స్ ఇచ్చే ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీలు ప్రత్యేక క్రేజ్ సొంతం చేసుకున్నాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే.. సూప్రితా కెరీర్, గ్లామర్, సోషల్ మీడియా హైప్ అన్నీ కలిసి ఆమెను నెక్ట్స్ లెవెల్‌లోకి తీసుకెళ్తున్నాయి.