ఈ వారం ఓటీటీ రిలీజులివే!
ప్రతీ వారం లాగానే ఈ వారం కూడా పలు సినిమాలు, సిరీస్‌లు ఓటీటీల్లోకి వచ్చాయి.
By: Sravani Lakshmi Srungarapu | 10 April 2026 4:57 PM ISTప్రతీ వారం లాగానే ఈ వారం కూడా పలు సినిమాలు, సిరీస్‌లు ఓటీటీల్లోకి వచ్చాయి. ఈ వారం ఏ ప్లాట్‌ఫామ్ లో ఏ సినిమా రిలీజైందో తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్ లో..
తు యా మేన్ అనే హిందీ మూవీ
థ్రాష్ అనే ఇంగ్లీష్ సినిమా
మడ్‌బోర్న్ అనే మండేరిన్ మూవీ
18త్ రోజ్ అనే ఫిలిపినో మూవీ
బ్యూటీ అండ్ ది బీస్ట్ అనే థాయ్ డ్రామా
ది క్లీనింగ్ లేడీ అనే ఇంగ్లీష్ మూవీ
బిగ్ మిస్టేక్స్ అనే జపనీస్ వెబ్‌సిరీస్ సీజన్1
విచ్ హాట్ అట్లీయర్ అనే జపనీస్ యానిమేషన్ వెబ్‌సిరీస్ సీజన్1
బందీ అనే ఫ్రెంచ్ వెబ్‌సిరీస్ సీజన్1
టర్న్ ఆఫ్ ది టైడ్ అనే పోర్చుగీస్ వెబ్‌సిరీస్ సీజన్3
డేటింగ్ గేమ్ థాయ్ వెబ్‌సిరీస్ సీజన్1
ట్రస్ట్ మి: ది ఫాల్స్ ప్రొఫెట్ అనే ఇంగ్లీష్ వెబ్‌సిరీస్ సీజన్1
బిని అనే ఫిలిపినో సిరీస్ సీజన్1
అన్‌టోల్డ్: చెస్ మేట్స్ అనే హాలీవుడ్ డాక్యుమెంటరీ
షేంగ్ వాంగ్: పర్పుల్ అనే హాలీవుడ్ స్టాండప్ కామెడీ
ప్రైమ్ వీడియోలో..
సీతా పయనం అనే తెలుగు సినిమా
కాదల్ కాదై సొల్లవ అనే తమిళ్ సినిమా
కాదల్ రీసెట్ రిపీట్ అనే తమిళ్ మూవీ
అమృతాంజన్ అనే కన్నడ మూవీ
ఓ రోమియో అనే హిందీ మూవీ
కీపర్ అనే హాలీవుడ్ మూవీ
బౌ: ఆర్టిస్ట్ ఎట్ వార్ అనే ఇంగ్లీష్ మూవీ
ది అగ్లీ అనే కొరియన్ మూవీ
లేట్ షిఫ్ట్ అనే జెర్మన్ మూవీ
ది బాయ్స్ అనే ఇంగ్లీష్ మూవీ
జీ5లో..
ఎవ్రీబడీ లవ్స్ షోరబ్ హండా అనే బాలీవుడ్ మూవీ
భానుప్రియ భూతర్ హోటల్ అనే బెంగాలీ సినిమా
కాకీ సర్కస్ అనే తమిళ్ వెబ్‌సిరీస్ సీజన్1
జియో హాట్‌స్టార్‌లో..
థమ్ కిజావి అనే తమిళ మూవీ
పిజ్జా అనే ఇంగ్లీష్ మూవీ
ఇన్ దిస్ థింగ్ ఆన్ అనే ఇంగ్లీష్ మూవీ
స్టార్ వార్స్ మౌల్: షాడో లార్డ్ అనే ఇంగ్లీష్ వెబ్‌సిరీస్ సీజన్1
ది థండర్‌మ్యాన్స్ అండర్‌కవర్ అనే హాలీవడ్ వెబ్‌సిరీస్ సీజన్2
ది టెస్టామెంట్స్ అనే ఇంగ్లీష్ వెబ్‌సిరీస్ సీజన్1
హ్యాక్స్ అనే హాలీవుడ్ మూవీ
మాల్కోల్మ్ ఇన్ ది మిడిల్: లైఫ్ స్టిల్ అన్‌ఫైర్ అనే హాలీవుడ్ వెబ్‌సిరీస్ సీజన్1
లీప్ టు న్యూ హైట్స్ అనే ఇంగ్లీష్ డాక్యుమెంటరీ
ది రియల్ హౌస్‌వైఫ్స్ ఆఫ్ రోడ్ ఐలాండ్ అనే ఇంగ్లీష్ రియాలిటీ షో
ఈటీవీ విన్ లో..
నిలవే అనే తెలుగు సినిమా
సన్‌నెక్ట్స్ లో..
నాంగల్ అనే తమిళ సినిమా
హాల్ అనే మలయాళ సినిమా
కనిమంగలం కోవిలకం అనే మలయాళ సినిమా
సోనీలివ్‌లో..
తో, తి అని ఫుజి అని మరాఠీ మూవీ
యాపిల్ టీవీలో..
అవుట్‌కమ్ అనే ఇంగ్లీష్ మూవీ
