Begin typing your search above and press return to search.

ఈ వారం ఓటీటీ రిలీజైన కంటెంట్ ఇదే..!

ప్ర‌తీ వారం లాగానే ఈ వారం కూడా ప‌లు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఓటీటీలోకి వ‌చ్చి ఆడియ‌న్స్ ను అల‌రించ‌డానికి సిద్ధ‌మ‌య్యాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   18 April 2026 2:12 PM IST
ఈ వారం ఓటీటీ రిలీజైన కంటెంట్ ఇదే..!
X

ప్ర‌తీ వారం లాగానే ఈ వారం కూడా ప‌లు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఓటీటీలోకి వ‌చ్చి ఆడియ‌న్స్ ను అల‌రించ‌డానికి సిద్ధ‌మ‌య్యాయి. మ‌రి ఈ వారం ఏయే ప్లాట్‌ఫామ్స్ లో ఏయే కంటెంట్ రిలీజ‌వుతుందో తెలుసుకుందాం. ముందుగా..

నెట్‌ఫ్లిక్స్‌లో..

ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ అనే తెలుగు సినిమా

యూత్ అనే త‌మిళ మూవీ

దో దీవానే షెహ‌ర్ మేన్ అనే బాలీవుడ్ మూవీ

టోస్ట‌ర్ అనే హిందీ సినిమా

180 అనే హాలీవుడ్ మూవీ

రూమ్ మేట్స్ అనే ఇంగ్లీష్ సినిమా

పీస్ బై పీస్ అనే హాలీవుడ్ డ్రామా

అగాప్: ది అన్‌కండిష‌న‌ల్ ల‌వ్ అనే ఇండోనేషియ‌న్ మూవీ

ఎ గొరిల్లా స్టోరీ: టోల్డ్ బై డేవిడ్ ఆటంబ‌ర్గ్ అనే హాలీవుడ్ డాక్యుమెంట‌రీ

బీఫ్ అనే హాలీవుడ్ సిరీస్ సీజ‌న్2

ది లా అకార్డింగ్ టు లిడియా పొయెట్ అనే ఇటాలియన్ వెబ్‌సిరీస్ సీజ‌న్3

మిలియ‌న్ డాల‌ర్ సీక్రెట్ అనే హాలీవుడ్ వెబ్‌సిరీస్ సీజ‌న్2

మేడ్ విత్ ల‌వ్ అనే ఇంగ్లీష్ వెబ్‌సిరీస్ సీజ‌న్1

లెగో ఫ్రెండ్స్: ది నెక్ట్స్ ఛాప్ట‌ర్ అనే హాలీవుడ్ వెబ్‌సిరీస్ సీజ‌న్4

ఆల్ఫా మేల్స్ అనే స్పానిష్ వెబ్‌సిరీస్ సీజ‌న్5

త‌త్సుసి: టూ కైండ్ ఫ‌ర్ స్కూల్ అనే జ‌ప‌నీస్ వెబ్‌సిరీస్ సీజ‌న్1

ఫేక్ ప్రొఫైల్ అనే స్పానిష్ వెబ్‌సిరీస్ సీజ‌న్3

క్రూక్స్ అనే జెర్మ‌నీ సిరీస్ సీజ‌న్2

దండేలియ‌న్ అనే హాలీవుడ్ వెబ్‌సిరీస్ సీజ‌న్1

రొమాల్డినో: ది వ‌న్ అండ్ ఓన్లీ అనే హాలీవుడ్ సీజ‌న్

ఫుల్ స్వింగ్ అనే హాలీవుడ్ వెబ్‌సిరీస్ సీజ‌న్4

అన్‌టోల్డ్: జైల్ బ్లేజ‌ర్స్ అనే హాలీవుడ్ డాక్యుమెంట‌రీ

నోఆ క‌హాన్: అవుట్ ఆఫ్ బాడీ అనే హాలీవుడ్ డాక్యుమెంట‌రీ

ట్రెవోర్ నోఆ: జాయ్ ఇన్ ది ట్రెంచెస్ అనే ఇంగ్లీష్ మూవీ

ఎట్ హోట్ విత్ ది ఫ్యూరేస్ అనే హాలీవుడ్ వెబ్‌సిరీస్ సీజ‌న్2

సమ్ వ‌న్ హాస్ టు అనే స్పానిష్ వెబ్‌సిరీస్ సీజ‌న్1

ప్రైమ్ వీడియోలో..

సుయోధ‌న అనే తెలుగు సినిమా

ముస్త‌ఫా ముస్త‌ఫా అనే త‌మిళ సినిమా

సెకండ్ కేస్ ఆప్ సీతారామ్ అనే క‌న్న‌డ సినిమా

ఆగ్రా అనే బాలీవుడ్ మూవీ

ఆఫ్ ది గ్రిడ్ అనే ఇంగ్లీష్ సినిమా

బాల్స్ అప్ అనే హాలీవుడ్ మూవీ

ది స్ట్రేంజ‌ర్ ఇన్ మై హోమ్ అనే హాలీవుడ్ మూవీ

వెంగీన్స్ అనే స్పానిష్ మూవీ

మ‌ట్కా డ్రామా హిందీ వెబ్‌సిరీస్ సీజ‌న్1

అబ్‌సొల్యూట్ వాల్యూ ఆఫ్ రొమాన్స్ అనే కొరియ‌న్ వెబ్‌సిరీస్ సీజ‌న్1

బ్లాస్స‌మ్ అనే మంగోలియ‌న్ వెబ్‌సిరీస్ సీజ‌న్1

జెర్రీ వెస్ట్ ది లోగో అనే ఇంగ్లీష్ డాక్యుమెంట‌రీ

బ్యాటిల్ గ్రౌండ్ అనే హిందీ వెబ్‌సిరీస్ సీజ‌న్2

అమెరికన్ గ్లాడియేట‌ర్స్ అనే హాలీవుడ్ రియాలిటీ షో సీజ‌న్ 1

జీ5లో..

అశాక‌ల్ ఆరియ‌మ్ అనే మ‌ల‌యళ మూవీ

అస్సీ అనే హిందీ మూవీ

రుబాబ్ అనే మ‌రాఠీ సినిమా

భానుప్రియ బూట‌ర్ హోట‌ల్ అనే బెంగాలీ మూవీ

జియో హాట్‌స్టార్‌లో..

సంభ‌వ‌మ్ అయోధ్య‌మ్ ఒన్ను అనే మ‌ల‌యాళ మూవీ

బ‌డాస్ ర‌వికుమార్ అనే బాలీవుడ్ మూవీ

యుఫోరియా అనే హాలీవుడ్ వెబ్‌సిరీస్ సీజ‌న్3

ఫైండింగ్ హ్యారీ: ది క్రాఫ్ట్ బిహైండ్ ది మ్యాజిక్ అనే హాలీవుడ్ డాక్యుమెంట‌రీ

ది డార్క్ విజ‌ర్డ్ అనే ఇంగ్లీష్ డాక్యుమెంట‌రీ సీజ‌న్1

ట్రైబ్‌వ‌ర్స్ అనే బాలీవుడ్ రియాలిటీ షో సీజ‌న్1

వందేపంప్ విల్లా అనే హాలీవుడ్ రియాలిటీ షో సీజ‌న్3

సోనీ లివ్‌లో..

సితారోన్ కే సితారే అనే హిందీ సినిమా

ఆహా వీడియోలో..

పోచ‌మ్మ అనే తెలుగు వెబ్‌సిరీస్ సీజ‌న్1

ఈటీవీ విన్‌లో..

అలా చేరె సీతీ రాముని చెంత‌కు అనే తెలుగు సినిమా

మా ఇంటి క‌థ అనే తెలుగు వెబ్‌సిరీస్ సీజ‌న్1