Begin typing your search above and press return to search.

ఈ వారం ఓటీటీ రిలీజులివే!

చూస్తూ చూస్తూనే మ‌రో వారం వ‌చ్చేసింది. బాక్సాఫీస్ వ‌ద్ద ప్ర‌తీ శుక్ర‌వారం కొత్త సినిమాలు వ‌స్తూనే ఉంటాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   15 Aug 2026 12:33 PM IST
ఈ వారం ఓటీటీ రిలీజులివే!
X

చూస్తూ చూస్తూనే మ‌రో వారం వ‌చ్చేసింది. బాక్సాఫీస్ వ‌ద్ద ప్ర‌తీ శుక్ర‌వారం కొత్త సినిమాలు వ‌స్తూనే ఉంటాయి. ఇక ఓటీటీ విషయానికొస్తే ప‌లు సినిమాలు,సిరీస్‌లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. మ‌రి ఈ వారం ఏ ప్లాట్‌ఫామ్ లో ఏం రిలీజ్ కానున్నాయో చూద్దాం.

ముందుగా నెట్‌ఫ్లిక్స్ లో..

కాక్‌టెయిల్2 అనే బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ

డోంట్ సే గుడ్ లుక్ అనే హాలీవుడ్ మ్యూజిక‌ల్ కామెడీ డ్రామా

వాట్ ఎ గ‌ర్ల్ వాంట్స్ అనే హాలీవుడ్ కామెడీ డ్రామా

డ్రాప్ అనే ఇంగ్లీష్ థ్రిల్ల‌ర్ డ్రామా

మై బెస్ట్ ఫ్రెండ్, హిజ్ గర్ల్‌ఫ్రెండ్ & మి అనే రొమాంటిక్ కామెడీ

టు ది మ్యాక్ అనే స్పానిష్ అడ్వెంచ‌ర్ డ్రామా

డాడీ ఈజ్ ఇన్ ట్ర‌బుల్ అనే కామెడీ డ్రామా

నాన్దో బిట్వీన్ టు వ‌రల్డ్స్ అనే క్రైమ్ డ్రామా

దిస్ ద‌ట్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ బిట్వీన్ అనే ఫ్యామిలీ డ్రామా

టైర్స్ అనే ఇంగ్లీష్ వెబ్‌సిరీస్ సీజ‌న్1

అంతెతో అనే హాలీవుడ్ వెబ్‌సిరీస్ సీజన్1

మై బ్రిలియంట్ కెరీర్ అనే ఇంగ్లీష్ వెబ్‌సిరీస్ సీజ‌న్1

డాక్ట‌ర్ సూస్ సీయుస్ రెడ్ ఫిష్ బ్లూ ఫిష్ అనే హాలీవుడ్ వెబ్‌సిరీస్ సీజ‌న్3

మోరియా అనే వెబ్‌సిరీస్ సీజన్1

మౌరినో అనే ఇంగ్లీష్ డాక్యుమెంట‌రీ

కాన్వ‌ర్జేష‌న్స్ విత్ ఎ కిల్ల‌ర్: ది చార్లెస్ మాన్ష‌న్ టేప్స్ అనే వెబ్‌సిరీస్ సీజ‌న్1

ఎ చైల్డ్ ఆఫ్ మై ఓన్ అనే స్పానిష్ డాక్యుమెంట‌రీ

రోనీ స్కోవెల్: షో మ‌స్ట్ గో ఆన్ అనే ఇంగ్లీష్ స్టాండ‌ప్ కామెడీ

ప్రైమ్ వీడియోలో..

వ‌ద‌లా అనే తెలుగు సినిమా

హెర్టిన్ అనే త‌మిళ రొమాంటిక్ కామెడీ

మోడ కవిడ వాట‌వ‌ర‌ణ అనే క‌న్న‌డ సినిమా

అరూపి అనే మ‌ల‌యాళ సినిమా

గ‌ప్ బాషి అనే మ‌రాఠీ సినిమా

ఘబాడ్‌కండ్ అనే మ‌రాఠీ మూవీ

వాన్‌కి చుకి ల‌వ్ స్టోరీ అనే గుజ‌రాతీ సినిమా

ది క్రో అనే ఇంగ్లీష్ థ్రిల్ల‌ర్

ఇన్ ది గ్రే అనే యాక్ష‌న్ అడ్వెంచ‌ర్

వాంపైర్స్ ఆఫ్ ది వెల్వెట్ లాంజ్ అనే ఇంగ్లీష్ మూవీ

ఎస్కేప్ అనే ఇంగ్లీష్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్

రాంగ్ల‌ర్ అనే కొరియన్ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ సినిమా

మిస్ట‌రీ ఎరీనా అనే మిస్ట‌రీ థ్రిల్ల‌ర్

గ్రీన్ స్నేక్ అనే ఫాంట‌సీ యాక్ష‌న్ డ్రామా

రీచ‌ర్ అనే ఇంగ్లీష్ వెబ్‌సిరీస్ సీజ‌న్4

ది లెజెండ్ ఆఫ్ కిచెన్ సోల్జ‌ర్ అనే వెబ్‌సిరీస్ సీజ‌న్1

ఫిఫ్టీస్ ప్రొఫెష‌న‌ల్స్ అనే వెబ్‌సిరీస్ సీజ‌న్1

కాస్ట‌ల్ వార్స్ అనే వెబ్‌సిరీస్ సీజ‌న్1

ది ట్ర‌యేట‌ర్స్ అనే వెబ్‌సిరీస్ సీజ‌న్2

ఎ బ్రీఫ్ హిస్ట‌రీ ఆఫ్ క్రికెట్ డౌన్ అండ‌ర్: ది 80స్ అనే వెబ్‌సిరీస్ సీజ‌న్1

జీ5లో..

భ‌ర‌త్ భాగ్య విధాత అనే హిందీ థ్రిల్ల‌ర్ డ్రామా

నిబ్బ నిబ్బి అనే యాక్ష‌న్ డ్రామా

లెగ‌సీ అనే బాలీవుడ్ వెబ్‌సిరీస్ సీజ‌న్1

ఆహాలో..

అరూపి అనే కోలీవుడ్ సూప‌ర్ నేచుర‌ల్ హార్ర‌ర్ థ్రిల్ల‌ర్

మిస్ట‌ర్ వర్క్ ఫ్ర‌మ్ హోమ్ అనే తెలుగు రొమాంటిక్ కామెడీ

హ‌రి చంద్ర క‌థ అఏ తెలుగు వెబ్‌సిరీస్ సీజ‌న్1

చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె అనే రియాలిటీ షో సీజ‌న్5

జియో హాట్‌స్టార్‌లో..

జంప‌ర్ అనే బాలీవుడ్ థ్రిల్ల‌ర్ డ్రామా

క్యాంప్ రాక్3 అనే ఇంగ్లీష్ మ్యూజికల్ డ్రామా

హంటింగ్ జెస్సికా బ్రోక్ అనే ఇంగ్లీష్ యాక్ష‌న్ డ్రామా

కాల్ మై మేనేజ‌ర్ అనే వెబ్‌సిరీస్ సీజ‌న్1

ట్రావిస్ బేకర్: లౌడ‌ర్ దాన్ ఫియ‌ర్ అనే హాలీవుడ్ డాక్యుమెంట‌రీ

లేజీనెస్ సేవ్స్ అనే బాలీవుడ్ స్టాండ‌ప్ కామెడీ సీజ‌న్1

ఉమెన్ ఇన్ బ్లూ అనే స్పానిష్ వెబ్‌సిరీస్ సీజ‌న్2

ది రియ‌ల్ హౌస్‌వైఫ్స్: అల్టిమేట్ గ‌ర్ల‌స్ ట్రిప్ అనే రియాలిటీ షో సీజ‌న్5

స‌న్‌నెక్ట్స్‌లో..

సెప్టెంబ‌ర్21 అనే క‌న్న‌డ ఫ్యామిలీ డ్రామా