Begin typing your search above and press return to search.

ఈ వారం కొత్త రిలీజులివే!

మ‌రో కొత్త వారం వ‌చ్చేసింది. ప్ర‌తీ వారంలానే ఈ వారం కూడా కొత్త సినిమాలు కొన్ని థియేట‌ర్ల‌లోకి రాబోతున్నాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   18 Aug 2025 3:10 PM IST
ఈ వారం కొత్త రిలీజులివే!
X

మ‌రో కొత్త వారం వ‌చ్చేసింది. ప్ర‌తీ వారంలానే ఈ వారం కూడా కొత్త సినిమాలు కొన్ని థియేట‌ర్ల‌లోకి రాబోతున్నాయి. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప‌ర‌దా, స‌త్య‌రాజ్ త్రిబాణ‌ధారి బార్బ‌రిక్ తో పాటూ మేఘాలు చెప్పిన ప్రేమ‌క‌థ రిలీజ్ కానున్నాయి. వీటితో పాటూ ప‌లు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఓటీటీల్లోకి రాబోతున్నాయి. మ‌రి ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో ఏ సినిమా రిలీజ‌వుతుందో చూద్దాం.

నెట్‌ఫ్లిక్స్‌లో..

కోకోమెల‌న్ లేన్ అనే హాలీవుడ్ వెబ్‌సిరీస్ సీజ‌న్5

అమెరికాస్ టీమ్ అనే హాలీవుడ్ సిరీస్

ఎక్స్‌టాంట్ అనే ఇంగ్లీష్ వెబ్‌సిరీస్ సీజ‌న్1,2

రివ‌ర్స్ ఆఫ్ ఫేట్ అనే పోర్చుగీస్ సిరీస్

ఫిస్క్ అనే హాలీవుడ్ వెబ్‌సిరీస్ సీజ‌న్ 3

డెత్ ఇంక్ అనే స్పానిష్ వెబ్‌సిరీస్ సీజ‌న్3

గోల్డ్ ర‌ష్ గ్యాంగ్ అనే థాయ్ సినిమా

ఫాల్ ఫ‌ర్ మి అనే జ‌ర్మ‌న్ మూవీ

హోస్టేజ్ అనే హాలీవుడ్ సిరీస్

ది 355 అనే ఇంగ్లీష్ సినిమా

వ‌న్ హిట్ వండ‌ర్ అనే త‌గ‌లాగ్ మూవీ

అబాండ‌డ్ మ్యాన్ అనే ట‌ర్కిష్ మూవీ

ఏయిమా అనే కొరియ‌న్ సిరీస్

మా అనే బాలీవుడ్ మూవీ

లాంగ్ స్టోరీ షార్ట్ అనే హాలీవుడ్ సిరీస్

మారిష‌న్ అనే తెలుగు డ‌బ్బింగ్ మూవీ

బాన్ అపెట్టీ, యువ‌ర్ మెజస్టీ అనే కొరియ‌న్ సిరీస్

ది ట్రూత్ అబౌట్ జెస్సీ స్మోలెట్ అనే హాలీవుడ్ మూవీ

ప్రైమ్ వీడియోలో..

మిష‌న్ ఇంపాజిబుల్: ది ఫైన‌ల్ రిక‌నింగ్ అనే తెలుగు డ‌బ్బింగ మూవీ

ఎఫ్1 అనే తెలుగు డ‌బ్బింగ్ సినిమా

సార్ మేడ‌మ్ అనే తెలుగు డ‌బ్బింగ్ మూవీ

జియో హాట్‌స్టార్‌లో..

ది ట్విస్టెడ్ టేల్ ఆఫ్ అమండా నాక్స్ అనే హాలీవుడ్ సిరీస్‌

స్టాకింగ్ స‌మంత అనే ఇంగ్లీష్ సిరీస్

పీస్ మేక‌ర్ సీజ‌న్2 అనే హాలీవుడ్ సిరీస్‌

ఏనీ మేనీ అనే ఇంగ్లీష్ మూవీ

జీ5లో..

ఆమ‌ర్ బాస్ అనే బెంగాలీ మూవీ

సోదా అనే క‌న్న‌డ సిరీస్

ఆహాలో..

కొత్త‌ప‌ల్లిలో ఒక‌ప్పుడు అనే తెలుగు సినిమా

స‌న్‌నెక్ట్స్‌లో..

క‌ప‌ట‌నాట‌క సూత్ర‌ధారి అనే క‌న్న‌డ సినిమా

యాపిల్ ప్ల‌స్ టీవీలో..

ఇన్వేజ‌న్ అనే హాలీవుడ్ వెబ్‌సిరీస్ సీజ‌న్3

ల‌యన్స్ గేట్ ప్లేలో..

వుడ్ వాకర్స్ అనే హాలీవుడ్ మూవీ