Begin typing your search above and press return to search.

ఈ వారం ఓటీటీ రిలీజులివే!

ఈ వారం సుమారు 15 సినిమాల వ‌ర‌కు స్ట్రీమింగ్ కు రానుండ‌గా అందులో కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, సిరీస్‌లు ఉన్నాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   17 Nov 2025 12:56 PM IST
ఈ వారం ఓటీటీ రిలీజులివే!
X

ఇంకో వారం వ‌చ్చేసింది. ప్ర‌తీ వారం లాగానే ఈ వారం కూడా కొన్ని కొత్త సినిమాలు థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుండ‌గా, మ‌రికొన్ని సినిమాలు, సిరీస్‌లు ఓటీటీ ద్వారా ఆడియ‌న్స్ కు అందుబాటులోకి రానున్నాయి. ఈ వారం సుమారు 15 సినిమాల వ‌ర‌కు స్ట్రీమింగ్ కు రానుండ‌గా అందులో కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, సిరీస్‌లు ఉన్నాయి. మ‌రి ఈ వారం ఏయే సినిమాలు ఎందులో రిలీజ్ కానున్నాయో చూద్దాం.

నెట్‌ఫ్లిక్స్‌లో..

బ్యాక్ టు బ్లాక్ అనే సినిమా

ట్రైన్ డ్రీమ్స్ అనే హాలీవుడ్ మూవీ

ఎ మ్యాన్ ఆఫ్ ది ఇన్స్ సైడ్ అనే వెబ్‌సిరీస్ సీజన్2

బైస‌న్ అనే త‌మిళ సినిమా

డైనింగ్ విత్ ది క‌పూర్స్ అనే టెలివిజ‌న్ సిరీస్

హోమ్ బౌండ్ అనే బాలీవుడ్ మూవీ

ప్రైమ్ వీడియోలో..

ది మైటీ నైన్ అనే యానిమేటెడ్ టీవీ సిరీస్

ది ఫ్యామిలీ మ్యాన్ అనే బాలీవుడ్ వెబ్‌సిరీస్ సీజ‌న్3

జియో హాట్‌స్టార్‌లో..

ల్యాండ్ మ్యాన్ అనే వెబ్‌సిరీస్

ది రోజెస్ అనే హాలీవుడ్ మూవీ

జిద్దీ ఇష్క్ అనే బాలీవుడ్ వెబ్‌సిరీస్

ది డెత్ ఆఫ్ బ‌న్నీ ముంరో అనే సిరీస్‌

జిద్ది ఇస్క్ అనే టెలివిజ‌న్ సిరీస్

జీ5లో..

ది బెంగాల్ ఫైల్స్ అనే బాలీవుడ్ మూవీ