Begin typing your search above and press return to search.

సంక్రాంతి సెలవులు.. ఓటీటీలో సందడి చేస్తున్న చిత్రాలివే!

మరి ఈ సంక్రాంతి సెలవులను పూర్తిగా ఎంజాయ్ చేయడానికి ఓటీటీలో కొన్ని చిత్రాలు, వెబ్ సిరీస్ లు సిద్ధం అయిపోయాయి. మరి ఆ చిత్రాలు / వెబ్ సిరీస్లు ఏంటో ఇప్పుడు చూద్దాం..

By:  Madhu Reddy   |   10 Jan 2026 7:20 PM IST
సంక్రాంతి సెలవులు.. ఓటీటీలో సందడి చేస్తున్న చిత్రాలివే!
X

సంక్రాంతి హడావిడి మొదలైంది.. అప్పుడే థియేటర్లలో వరుస సినిమాలు విడుదలవుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. సంక్రాంతి సెలవులు కూడా నేటితో ప్రారంభం కావడంతో ఇటు ఫ్యామిలీతో కలిసి ఓటీటీలో సినిమాలు చూస్తూ పెద్దలు, పిల్లలు అందరూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.. మరి ఈ సంక్రాంతి సెలవులను పూర్తిగా ఎంజాయ్ చేయడానికి ఓటీటీలో కొన్ని చిత్రాలు, వెబ్ సిరీస్ లు సిద్ధం అయిపోయాయి. మరి ఆ చిత్రాలు / వెబ్ సిరీస్లు ఏంటో ఇప్పుడు చూద్దాం..

నెట్ ఫ్లిక్స్:

అఖండ 2:

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం అఖండ 2. భారీ అంచనాల మధ్య గత ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది. ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్ర కీలకపాత్రలు పోషించారు.

దేదే ప్యార్ దే 2 (హిందీ సినిమా)

హిజ్ అండ్ హర్స్ (వెబ్ సిరీస్) ఇంగ్లీష్

ది రూకీ ( వెబ్ సిరీస్) ఇంగ్లీష్

పీపుల్ వి మీట్ ఆన్ వెకేషన్ (ఇంగ్లీష్/ తెలుగు మూవీ)

గుడ్ నైట్ అండ్ గుడ్ లక్ లీవ్ ఫ్రమ్ బోర్డ్ వే (ఇంగ్లీష్ మూవీ)

జియో హాట్ స్టార్:

హీర్ ఎక్స్ (హిందీ మూవీ)

ఏ థౌసండ్ బ్లోస్ (వెబ్ సిరీస్ సీజన్ 2) ఇంగ్లీష్

ట్రాన్ : ఏరీస్ (ఇంగ్లీష్/ తెలుగు మూవీ)

ఈ టీవీ విన్:

మళ్లీ వచ్చిన వసంతం (తెలుగు మూవీ)

కానిస్టేబుల్ కనుక సీజన్ 2 (వెబ్ సిరీస్ తెలుగు)

అమెజాన్ ప్రైమ్ వీడియో:

అందెల రవమిది (తెలుగు మూవీ)

ఎల్లో (తమిళ్ మూవీ)

నాట్ విత్ అవుట్ హోప్ (ఇంగ్లీష్ మూవీ)

పీటర్ హుజార్స్ డే (ఇంగ్లీష్ మూవీ)

జోడియాక్ కిల్లర్ ప్రాజెక్ట్ (ఇంగ్లీష్ మూవీ)

ప్రెడేటర్: బ్యాండ్ ల్యాండ్స్(ఇంగ్లీష్ మూవీ)

ఆహా:

అయలాన్ (తెలుగు మూవీ)

సన్ నెక్స్ట్:

సైలెంట్ స్క్రీమ్స్: ది లాస్ట్ గర్ల్ ఆఫ్ తెలంగాణ (తెలుగు మూవీ)

రాధేయా (కన్నడ మూవీ)

జీ5:

మాస్క్ (తమిళ్ మూవీ)

రోన్నీ: ది రూరల్ (కన్నడ మూవీ)