వీకెండ్స్ లో ఓటీటీ హవా.. అలరించనున్న చిత్రాలు/ వెబ్ సిరీస్ లివే!
మరి ఈ ఫిబ్రవరి 2వ వారం.. పైగా వీకెండ్స్ లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైన ఓటీటీ చిత్రాలు వెబ్ సిరీస్ లో ఏంటో ఇప్పుడు చూద్దాం..
By: Madhu Reddy | 13 Feb 2026 11:40 AM ISTసినిమా అంటే వినోదం.. ఆ వినోదం ఎక్కడ లభిస్తే ఏంటి అనే ఆలోచనకు వస్తున్నారు చాలామంది సినిమా లవర్స్.. అందుకే సినిమా థియేటర్ కి వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేయకుండా ఇంట్లోనే కుటుంబంతో కలిసి సినిమా చూడాలనే ఆలోచన ధోరణి ఇప్పుడు సినిమా లవర్స్ లో భారీగా పెరిగిపోయింది.. ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాతే ఆలోచనలన్నీ పూర్తిగా మారిపోయాయి. అటు ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ప్రేక్షకుడి అభిరుచికి తగ్గట్టుగా భిన్నభిన్నమైన జానర్ లలో సినిమాలను విడుదల చేస్తూ ఆదాయాన్ని పెంపొందించుకుంటున్నాయి.. ఈ క్రమంలోనే ఒకవైపు థియేటర్లలో కొత్త సినిమాలు సందడి చేస్తూనే మరొకవైపు వారాల వ్యవధిలోని ఇటు ఓటిటిలోకి కూడా వచ్చి ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతున్నాయి. మరి ఈ ఫిబ్రవరి 2వ వారం.. పైగా వీకెండ్స్ లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైన ఓటీటీ చిత్రాలు వెబ్ సిరీస్ లో ఏంటో ఇప్పుడు చూద్దాం..
అమెజాన్ ప్రైమ్:
1.బ్యాండ్ వాలే - వెబ్ సిరీస్.
2.క్రాస్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్
3.ది స్ట్రేంజర్స్ చాప్టర్ 2 - ఇంగ్లీష్ మూవీ
4.మేటర్ ఆఫ్ ది టైం - ఇంగ్లీష్ మూవీ
5.మదానియన్ - పంజాబ్ మూవీ
6.ది థింగ్స్ యు కిల్ - టర్కిష్ మూవీ
జియో హాట్ స్టార్:
1.ది కంజ్యూరింగ్ లాస్ట్ రైట్స్ - ఇంగ్లీష్ సిరీస్
2.3BHK - తమిళ్ ,తెలుగు మూవీ
3.ప్రిడేటర్: బ్యాడ్లాండ్స్ - ఇంగ్లీష్ మూవీ
4.ది బర్బ్స్ - ఇంగ్లీష్ సిరీస్
5.ది ఆర్ట్ ఫుల్ డాడ్జర్ S 2
నెట్ ఫ్లిక్:
1.అనగనగా ఒక రాజు
2.తలైవార్ తంబి తలైమైయిల్
3.శుద్ధ్ దేశీ రొమాన్స్
4.యే డిల్లగి
5.కుక్కూ
6.లవ్ ఈజ్ బ్లైండ్: సీజన్ 10
7.బ్లూ మూన్
8.మోటర్ వ్యాలీ
జీ 5:
1.మన శంకర వరప్రసాద్ గారు
2.ఉత్తరర్
బేబీ గర్ల్: సోనీ లైవ్
ఎటర్నటీ- ఆపిల్ ప్లస్ టీవీ
రెండవ శనివారం.. ఆదివారం.. పైగా సోమవారం మహాశివరాత్రి.. ఇలా వరుసగా మూడు రోజులు సెలవు దినాలు కావడంతో మీకు నచ్చిన సినిమా ఎంచక్కా ఫ్యామిలీతో కలిసి వీక్షిస్తూ ఎంజాయ్ చేయండి..
