Begin typing your search above and press return to search.

ఈ వారం ఓటీటీ రిలీజులు

ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ‌లు కొత్త సినిమాలు, సిరీస్‌ల‌తో ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌డానికి సిద్ధ‌మయ్యాయి. మ‌రి ఈ వారం ఏ ఓటీటీలో ఏమేం రిలీజ‌వుతున్నాయో తెలుసుకుందాం.

By:  Sravani Lakshmi Srungarapu   |   7 Jan 2026 5:36 PM IST
ఈ వారం ఓటీటీ రిలీజులు
X

ఈ వీక్ లో ప‌లు కొత్త కంటెంట్ ఆడియ‌న్స్ ను ఎంట‌ర్టైన్ చేయ‌డానికి రెడీ అయింది. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ‌లు కొత్త సినిమాలు, సిరీస్‌ల‌తో ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌డానికి సిద్ధ‌మయ్యాయి. మ‌రి ఈ వారం ఏ ఓటీటీలో ఏమేం రిలీజ‌వుతున్నాయో తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్‌లో..

అఖండ2 తాండ‌వం అనే తెలుగు మూవీ

గుడ్ నైట్ అండ్ గుడ్ ల‌క్ అనే ఇంగ్లీష్ మూవీ

ది రూకీ అనే ఇంగ్లీష్ వెబ్‌సిరీస్ సీజ‌న్7

సోల్ ఆన్ ఫైర్ అనే ఇంగ్లీష్ మూవీ

దే దే ప్యార్ దే2 అనే బాలీవుడ్ సినిమా

పీపుల్ వి మెట్ ఆన్ వెకేష‌న్ అనే హాలీవుడ్ మూవీ

ప్రైమ్ వీడియోలో..

ప్రిడేట‌ర్: బ్యాడ్‌లాండ్స్

హ్యాలో రోడ్

నాట్ వితౌట్ హోప్

ది నైట్ మేనేజ‌ర్

జియో హాట్‌స్టార్‌లో..

వెప‌న్స్ అనే ఇంగ్లీష్ సినిమా

ది పిట్ అనే హాలీవుడ్ వెబ్‌సిరీస్ సీజ‌న్2

జీ5లో..

మాస్క్ అనే త‌మిళ సినిమా

స‌న్‌నెక్ట్స్‌లో..

జిగ్రీస్ అనే తెలుగు మూవీ

సైలెంట్ స్క్రీమ్స్ అనే తెలుగు సినిమా

రాధేయ అనే క‌న్న‌డ మూవీ

అంగ‌మ్మ‌ల్ అనే త‌మిళ మూవీ

సోనీ లివ్‌లో..

ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ అనే హిందీ వెబ్‌సిరీస్ సీజ‌న్2

ఈటీవీ విన్‌లో..

కానిస్టేబుల్ క‌న‌కం అనే తెలుగు వెబ్‌సిరీస్ సీజ‌న్2

డిస్నీ ప్ల‌స్ లో..

ట్రాన్: ఏరిస్ అనే హాలీవుడ్ మూవీ