ఓటీటీలో సందడి చేస్తున్న 22 సినిమాలు, వెబ్ సిరీస్ లివే!
ఈ క్రమంలోనే ఈ వారం కూడా ఏకంగా 22 సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను అలరించడానికి వచ్చేసాయి. మరి ఈ వీకెండ్స్ లో పైగా ఈ ఏడాది ఆఖరి వారంలో ప్రేక్షకులను మెప్పించడానికి వచ్చిన ఆ చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఏంటో ఇప్పుడు చూద్దాం.
By: Madhu Reddy | 27 Dec 2025 3:25 PM ISTథియేటర్లలోకి వచ్చిన ప్రతి సినిమా కూడా దాదాపుగా 4 వారాలు లేదా 8 వారాల తర్వాత ఓటీటీలోకి వస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే థియేటర్లలో సినిమా చూడడం మిస్సయిన చాలామంది అదే సినిమాను ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఏకంగా కుటుంబంతో కలిసి చూస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ వారం కూడా ఏకంగా 22 సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను అలరించడానికి వచ్చేసాయి. మరి ఈ వీకెండ్స్ లో పైగా ఈ ఏడాది ఆఖరి వారంలో ప్రేక్షకులను మెప్పించడానికి వచ్చిన ఆ చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఏంటో ఇప్పుడు చూద్దాం.
నెట్ ఫ్లిక్స్:
1). ఆంధ్ర కింగ్ తాలూకా
2). బాహుబలి: ది ఎపిక్ (తెలుగు)
3). రివాల్వర్ రీటా (తెలుగు)
4). ఊళ్లోజుక్కు (మలయాళం)
5). ప్యారడైజ్ (మలయాళం)
6). సింగిల్ సాల్మా (హిందీ)
7). గుడ్ బై జూన్ (ఇంగ్లీష్ డబ్బింగ్)
8). స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వ్యాల్యూమ్ 2(తెలుగు డబ్బింగ్ సిరీస్)
9). క్యాష్ హీరో సీజన్ వన్ (తెలుగు డబ్బింగ్ సిరీస్)
అమెజాన్ ప్రైమ్:
1). రజినీ గంగ్ (తమిళ్)
2). అతి బీకర కాముకన్ (మలయాళం)
3). లవ్ యు ముద్దు (కన్నడ)
4). నాన్ స్టాప్ నాన్సెన్స్ (హిందీ)
5). అష్ట దిగ్బంధనం (తెలుగు)
6). ఐ యాం స్టిల్ హియర్ (బ్రెజిలియన్ మూవీ)
7). డోగులు (టర్కీష్ మూవీ)
8). మనుషన్ గడ (తమిళ మూవీ)
9). రెడ్ రూమ్స్ (ఫ్రెంచ్)
జియో హాట్ స్టార్:
1). గ్రాండ్ కెమన్ (ఇంగ్లీష్ సిరీస్)
2). హియర్ నౌ (హిందీ డబ్బింగ్)
3). శ్రీ స్వప్న కుమార్ (బెంగాలీ మూవీ)
4). ఓక్లామా సిటీ బాంబింగ్ (ఇంగ్లీష్ సిరీస్)
5). సిస్టర్ మిడ్ నైట్ (తెలుగు డబ్బింగ్)
6). ఫ్లో (ఇంగ్లీష్ మూవీ)
7).నోబడీ 2 ( ఇంగ్లీష్ మూవీ )
8).40 ఎకర్స్ (ఇంగ్లీష్ - సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ )
9).హ్యాపీ అండ్ యు నో ఇట్ (ఇంగ్లీష్ - డాక్యుమెంటరీ )
సన్ నెక్స్ట్:
1). అయామ్ గాడ్ (కన్నడ)
2). నీదిఏం భూతవం (మలయాళం)
జీ 5:
1). ఏక్ దివానే కి దివానియత్ (హిందీ మూవీ)
2). రోంకిణి భవన్(బెంగాలీ సిరీస్)
3). వ్రిట్టా(తెలుగు డబ్బింగ్)
4). క్రిస్మస్ అన్ టోల్డ్ స్టోరీస్ (హిందీ డాక్యుమెంటరీ )
5). అపూర్వ పుత్రన్మర్ (మలయాళ మూవీ)
వీటితోపాటు మరికొన్ని రియాల్టీ షోలు కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసాయి.
