Begin typing your search above and press return to search.

ఈ వారం ఓటీటీ రిలీజులివే!

ప్ర‌తీ వారం లానే ఈ వారం కూడా ప‌లు సినిమాలు, వెబ్‌సిరీస్ లు ఓటీటీల్లోకి వ‌స్తున్నాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   5 Sept 2025 10:16 PM IST
ఈ వారం ఓటీటీ రిలీజులివే!
X

ప్ర‌తీ వారం లానే ఈ వారం కూడా ప‌లు సినిమాలు, వెబ్‌సిరీస్ లు ఓటీటీల్లోకి వ‌స్తున్నాయి. ఏ ఓటీటీలో ఏ కంటెంట్ రిలీజ‌వుతుందో చూద్దాం. ముందుగా

ప్రైమ్ వీడియోలో..

క‌న్న‌ప్ప అనే డివోష‌న‌ల్ డ్రామా

జ‌గ‌మెరిగిన స‌త్యం అనే రొమాంటిక్ థ్రిల్ల‌ర్

బన్ బ‌ట‌ర్ జామ్ అనే రొమాంటిక్ కామెడీ

సూత్ర‌వాక్యం అనే స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్

రవీంద్ర నీ ఎవిడే అనే కామెడీ థ్రిల్ల‌ర్

కొత్త‌ల‌వాడి అనే యాక్ష‌న్ డ్రామా

మాలిక్ అనే యాక్ష‌న్ డ్రామా

ప‌డ్ గ‌యే పంగే అనే కామెడీ డ్రామా

ఐస్ రోడ్: వెన్‌జెన్స్ అనే యాక్ష‌న్ థ్రిల్ల‌ర్

డ్యామేజ్డ్ అనే యాక్ష‌న్ థ్రిల్ల‌ర్

సోష‌ణ అనే పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్

గుడ్ వ‌న్ అనే ఎమోష‌న‌ల్ డ్రామా

ది ర‌న్ అరౌండ్స్ అనే టీన్ డ్రామా సీజ‌న్1

సుగ అనే యాక్ష‌న్ డ్రామా సీజ‌న్1

హాలిడే క్ర‌ష్ రియాలిటీ షో సీజ‌న్1

ది బార్డ‌ర్‌లైన్ బిట్వీన్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అండ్ ల‌వ‌ర్స్ అనే రియాలిటీ షో సీజ‌న్1

నెట్‌ఫ్లిక్స్‌లో..

ఇన్‌స్పెక్ట‌ర్ జెండే అనే కామెడీ థ్రిల్ల‌ర్

ది ఫాల్ గాయ్ అనే యాక్ష‌న్ కామెడీ

ప్రాబ్ల‌మిస్టా అనే కామెడీ డ్రామా

ఆమ్‌స్ట‌ర్‌డ్యామ్ అనే మిస్ట‌రీ కామెడీ

ది 4 రాస్కెల్స్ అనే రొమాంటిక్ కామెడీ

టాంబ్ వాచ‌ర్ అనే హార్ర‌ర్ డ్రామా

స్ట్రేంజ్ ఫ్రీక్వెన్సీస్‌: తైవాన్ కిల్ల‌ర్ హాస్పిట‌ల్ అనే సూప‌ర్ నేచుర‌ల్ హార్ర‌ర్ డ్రామా

వెడ్‌నెస్‌డే అనే సూప‌ర్ నేచుర‌ల్ కామెడీ సీజ‌న్2 పార్ట్2

పోకెమాన్ కాన్‌సిఎర్జ్ అనే యానిమేష‌న్ యాక్ష‌న్ సీజ‌న్1

కౌంట్‌డౌన్: కానెలో వ‌ర్సెస్ క్రాపోర్డ్ అనే డాక్యుమెంట‌రీ సీజ‌న్1

ల‌వ్ కాన్ రివెంజ్ అనే డాక్యుమెంట‌రీ సీజ‌న్1

మిస్ రాచెల్ అనే కిడ్స్ షో సీజ‌న్2

డిష్ ఇట్ అవుట్ అనే రియాలిటీ షో సీజ‌న్1

జియో సినిమాలో..

లిలో అండ్ స్టిచ్ అనే సై-ఫై కామెడీ

ఎ మినీక్రాఫ్ట్ అనే కామెడీ అడ్వెంచ‌ర్

హౌ టూ హావ్ సెక్స్ అనే క‌మింగ్ ఆఫ్ ఏజ్ డ్రామా

స్పైడ‌ర్స్ అనే హార్ర‌ర్ డ్రామా

బ్యాక్ టు ది ఫ్రంటీర్ అనే రియాలిటీ షో సీజ‌న్1

ది ఆర్ట్‌ఫుల్ డాడ్జ‌ర్ హీస్ట్ డ్రామా సీజ‌న్1

NCIS:టోనీ&జీవా అనే యాక్ష‌న్ డ్రామా సీజ‌న్1

బ్ల‌డీ అండ్ మిత్ అనే డాక్యుమెంట‌రీ

ది పేప‌ర్ అనే మాక్యుమెంట‌నీ సీజ‌న్1

స‌న్‌నెక్ట్స్‌లో..

స‌రెండ‌ర్ అనే క్రైమ్ థ్రిల్ల‌ర్

తన్‌ద‌త్తి అనే కామెడీ థ్రిల్ల‌ర్

క‌దిక‌న్ అనే ఎమోష‌నల్ డ్రామా

ఫుటేజ్ అనే సస్పెన్స్ థ్రిల్ల‌ర్

ఆహా వీడియోలో..

ఆదిత్య విక్ర‌మ్ వ్యూహ అనే సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్

ఆహా త‌మిళ్‌లో..

ల‌వ్ మ్యారేజ్ అనే రొమాంటిక్ కామెడీ

జీ5లో..

ఆంఖోం కీ గుస్తాకియ‌న్ అనే రొమాంటిక్ డ్రామా

క‌మ్మ‌ట్ట‌మ్ అనే క్రైమ్ థ్రిల్ల‌ర్ సీజ‌న్1

యాపిల్ టీవీ ప్ల‌స్ లో..

హ‌య్యెస్ట్ 2 లోయెస్ట్ అనే క్రైమ్ థ్రిల్ల‌ర్