ఈ వారం ఓటీటీ రిలీజులివే!
మరో వారం వచ్చేసింది. ప్రతీ వారం లాగానే ఈ వారం కూడా పలు కొత్త సినిమాలు, ఓటీటీ సిరీస్‌లు ఓటీటీలో సందడి చేయబోతున్నాయి.
By: Sravani Lakshmi Srungarapu | 28 Nov 2025 12:33 PM ISTమరో వారం వచ్చేసింది. ప్రతీ వారం లాగానే ఈ వారం కూడా పలు కొత్త సినిమాలు, ఓటీటీ సిరీస్‌లు ఓటీటీలో సందడి చేయబోతున్నాయి. గత వారం కొన్ని సినిమాలు, సిరీస్‌లు రిలీజవగా, ఈ వారం మరికొంత కొత్త కంటెంట్ ఓటీటీలోకి రాబోతుంది. మరి ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో ఏ సినిమా రిలీజవనుందో చూద్దాం. ముందుగా..
నెట్‌ఫ్లిక్స్‌లో..
మాస్ జాతర అనే తెలుగు సినిమా
స్ట్రేంజర్ థింగ్స్ అనే హాలీవుడ్ వెబ్‌సిరీస్ సీజన్5
జింగిల్ బెల్ హీస్ట్ అనే బాలీవుడ్ మూవీ
ఆర్యన్ అనే తమిళ సినిమా
సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి అనే బాలీవుడ్ సినిమా
కాట్ స్టీలింగ్ అనే సినిమా
లెఫ్ట్ హ్యాండెడ్ గర్ల్ అనే మండేరియన్ మూవీ
ప్రైమ్ వీడియోలో..
బగోనియా అనే హాలీవుడ్ మూవీ
బ్లూ మూన్ అనే ఇంగ్లీష్ సినిమా
లాస్ట్ డేస్ అనే హాలీవుడ్ ఫిల్మ్
బెల్హైర్ అనే హాలీవుడ్ వెబ్‌సిరీస్ సీజన్ 4
పాంచ్ మినార్ అనే తెలుగు సినిమా
జియో హాట్‌స్టార్ లో..
బార్న్ హంగ్రీ అనే ఇంగ్లీష్ సినిమా
ఆన్ పావమ్ పొల్లతాతు అనే తమిళ మూవీ
జీ5లో..
ది పెట్ డిటెక్టివ్ అనే మలయాళ సినిమా
రక్తబీజ్ అనే బెంగాలీ మూవీ
రేగై అనే తమిళ వెబ్‌సిరీస్
సన్‌నెక్ట్స్‌లో..
శశివదనే అనే తెలుగు సినిమా
ఆహాలో..
ప్రేమిస్తున్నా అనే తెలుగు మూవీ
ఈటీవీ విన్ లో..
కరిముల్లా బిర్యానీ పాయింట్ అనే తెలుగు సినిమా
యాపిల్ టీవీలో..
ఉండ్ లా అనే ఇంగ్లీష్ వెబ్‌సిరీస్ సీజన్3
ప్రీ హిస్టారిక్ ప్లానెట్: ఐస్ఏజ్ అనే హాలీవుడ్ వెబ్‌సిరీస్
లయన్స్ గేట్‌ప్లే లో..
ప్రైమ్ టైమ్ వార్ అనే ఇంగ్లీష్ సినిమా
రష్ అనే హాలీవుడ్ మూవీ
