కొత్త ఏడాది మొదటి వారంలో ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలివే!
సాధారణంగా ప్రతి వారం ప్రేక్షకులను అలరించడానికి థియేటర్లలో విడుదలవ్వడం కోసం ఎన్నో చిత్రాలు ముస్తాబవుతూ ఉంటాయి.
By: Madhu Reddy | 2 Jan 2026 4:00 PM ISTసాధారణంగా ప్రతి వారం ప్రేక్షకులను అలరించడానికి థియేటర్లలో విడుదలవ్వడం కోసం ఎన్నో చిత్రాలు ముస్తాబవుతూ ఉంటాయి. అయితే అలా వచ్చిన చిత్రాలు నాలుగు వారాలకి లేదా ఎనిమిది వారాలకు ఓటీటీలోకి వచ్చి ఇటు ఓటీటీ ప్రియులను కూడా అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కొత్త ఏడాది ప్రారంభం అయ్యింది మరి కొత్త ఏడాది సందర్భంగా మొదటి వారంలో ప్రేక్షకులను అలరించడానికి ఓటీటీ లో సిద్ధమైన చిత్రాలు ఏంటి ? వెబ్ సిరీస్ లు ఏంటి? అనే విషయం ఇప్పుడు వైరల్ గా మారుతోంది. మరి ఈ కొత్త ఏడాది పైగా మొదటి వారం వీకెండ్స్ లో ప్రేక్షకులను అలరించబోతున్న ఆ చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఏంటో ఇప్పుడు చూద్దాం..
అమెజాన్ ప్రైమ్ వీడియో:
1). సూపర్ నోవా (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ మూవీ)
2). సీగే మీ వోస్ ( హాలీవుడ్ మూవీ) జనవరి 2
3). ఫాలో మై వాయిస్ (హాలీవుడ్ మూవీ) జనవరి 2
4). డ్రైవ్
5). డ్రాకులా
6). కుంకీ 2 - జనవరి 3
నెట్ ఫ్లిక్స్:
1). స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ఫినాలే ( తెలుగు వెబ్ సిరీస్) - జనవరి 1
2). ల్యూపిన్ సీజన్ 4 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) - జనవరి 1
3). ది గుడ్ డాక్టర్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) - జనవరి 1
4). రన్ అవే (తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్) -జనవరి 1
5). ఎకో (మలయాళం)
6). హక్ (హిందీ) - జనవరి 2
జియో హాట్ స్టార్ :
ఎల్ బీ డబ్ల్యూ (తెలుగు డ్రామా వెబ్ సిరీస్) జనవరి 1
ఈటీవీ విన్:
మోగ్లీ (తెలుగు రొమాంటిక్) - జనవరి 1
జీ 5:
బ్యూటీ
సన్ నెక్స్ట్:
ఇతిరి నేరమ్ - మలయాళం
