Begin typing your search above and press return to search.

ఈ వీకెండ్స్ లో సందడి చేయనున్న చిత్రాలు/ సిరీస్ లివే.. లిస్ట్ లో మీ ఫేవరెట్ మూవీస్ కూడా!

వీకెండ్స్ వచ్చిందంటే చాలు కొంతమంది థియేటర్లోకి వెళ్లి సినిమాలు చూడడానికి ఇష్టపడితే.. మరికొంతమంది ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలిసి నచ్చిన సినిమా చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

By:  Madhu Reddy   |   6 Feb 2026 11:52 AM IST
ఈ వీకెండ్స్ లో సందడి చేయనున్న చిత్రాలు/ సిరీస్ లివే.. లిస్ట్ లో మీ ఫేవరెట్ మూవీస్ కూడా!
X

వీకెండ్స్ వచ్చిందంటే చాలు కొంతమంది థియేటర్లోకి వెళ్లి సినిమాలు చూడడానికి ఇష్టపడితే.. మరికొంతమంది ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలిసి నచ్చిన సినిమా చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భాగంగానే ఓటీటీ ప్రియుల అభిరుచులను దృష్టిలో పెట్టుకొని ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫార్మ్స్ కూడా భిన్న విభిన్నమైన జానర్ లలో సినిమాలను స్ట్రీమింగ్ చేస్తూ అటు భారీ ఆదాయాన్ని పొందుతున్నాయి. మరి ఎప్పటిలాగే ఈ వారం కూడా వీకెండ్ వచ్చేసింది. మరి ఈ వీకెండ్స్ లో ప్రేక్షకులను అలరించడానికి చిన్న సినిమాలే కాదు పెద్ద సినిమాలు కూడా సిద్ధం అయిపోయాయి. ఈ సంక్రాంతి సందర్భంగా విడుదలైన చిత్రాలను థియేటర్లలో మిస్ అయిన వారు అలాగే ఇంకోసారి చూడాలనుకున్న సినీ ప్రియుల కోసం ఓటీటీలు సిద్ధం అయిపోయాయి. మరి ఈ వీకెండ్స్ లో ప్రేక్షకుల అలరించడానికి సిద్ధమైన ఆ చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఏంటో చూద్దాం..

నెట్ ఫ్లిక్స్:

1. ట్రాన్స్ ఫార్మ్స్ వన్ (సినిమా) - ఇంగ్లీష్

2.డెత్ విష్ పరర్ 3 (సినిమా ) - ఇంగ్లీష్

3. సర్దార్ బోండా (సినిమా)- హిందీ

4.ఈవెన్ ఇఫ్ దిస్ లవ్ డిసప్పియర్స్ 2నైట్ (సిరీస్) - కొరియన్

5. క్యాష్ క్వీన్స్ (సిరీస్) - ఇంగ్లీష్

6. క్వీన్స్ ఆఫ్ చెస్ డాక్యుమెంటరీ (హిందీ)- ఇంగ్లీష్

7.అన్ ఫ్యామిలీయర్ (సిరీస్ ) - ఇంగ్లీష్

8. ది ఇన్వెస్టిగేషన్ ఆఫ్ లక్కీ లెట్స్ బై (డాక్యుమెంటరీ)- ఇంగ్లీష్

9.సామ్యూల్ సీజన్ 1( సిరీస్) - ఇంగ్లీష్

10) ఈజ్ ఇట్ కేక్స్? వాలెంటైన్ (వెబ్ సిరీస్) - ఇంగ్లీష్

ప్రైమ్ వీడియో:

1.నారీ నారీ నడుమ మురారీ (సినిమా) - తెలుగు

2.ది హౌస్ మెయిడ్ (సినిమా)- ఇంగ్లీష్

3.రిలేషన్షిప్ గోల్స్ (సినిమా ) - ఇంగ్లీష్

4.ది సీక్రెట్ ఏజెంట్ (సినిమా) - ఇంగ్లీష్

5.కర్మ ఈజ్ ఏ కిల్లర్ సీజన్ 1 (సిరీస్) హిందీ

6.లైలా మజ్ను (సినిమా) - హిందీ

జీ 5:

1.పరాశక్తి (సినిమా) - తెలుగు

2. నైట్ రైడర్స్ (సినిమా) - మలయాళం

3.షాబాద్ : రీట్ ఔర్ రివాజ్ (సిరీస్ ) హిందీ

జియో హాట్ స్టార్:

1.ది రాజా సాబ్ (సినిమా ) - తెలుగు

2. కిస్ కిస్కో ప్యార్ కరో 2 ( సినిమా) హిందీ

3. లుకింగ్ ఫర్ అలస్కా సీజన్ 1 (సిరీస్ ) ఇంగ్లీష్

4.యు ఫ్రొం ద ఫ్యూచర్ సీజన్ 1 ( సిరీస్) చైనీస్

లయన్స్ గెట్ :

1. గన్స్ అప్ (సినిమా) - ఇంగ్లీష్

2. మాతృ ( సినిమా) - తెలుగు

ఆహా

సైక్ సిద్ధార్థ (సినిమా ) తెలుగు