దీపావళి వారం ఓటీటీలోకి వస్తున్న సినిమాలివే!
మరి ఈ ఫ్రై డే ఓటీటీలోకి ఏయే సినిమాలు ఎందులో రిలీజ్ కానున్నాయో చూద్దాం. ముందుగా..
By: Sravani Lakshmi Srungarapu | 17 Oct 2025 1:27 PM ISTచూస్తూ చూస్తూనే మరో వీకెండ్ వచ్చింది. పైగా దీపావళి కూడా వస్తోంది. వీకెండ్ కు తోడు దీపావళి కూడా రావడంతో దీపావళికి పలు సినిమాలు థియేటర్లకు వస్తున్నాయి. అందులో భాగంగానే మిత్రమండలి, తెలుసు కదా, డ్యూడ్, కె ర్యాంప్ సినిమాలు రిలీజ్ పండగకు రిలీజ్ అవుతున్నాయి. థియేటర్లలోనే కాకుండా ఈ దీపావళికి ఓటీటీలో కూడా పలు సినిమాలు, సిరీస్‌లు రిలీజ్ కానున్నాయి. మరి ఈ ఫ్రై డే ఓటీటీలోకి ఏయే సినిమాలు ఎందులో రిలీజ్ కానున్నాయో చూద్దాం. ముందుగా..
నెట్‌ఫ్లిక్స్‌లో..
గుడ్‌న్యూస్ అనే కొరియన్ మూవీ
27 నైట్స్ అనే స్పానిష్ సినిమా
గ్రేటర్ కాలేష్ అనే బాలీవుడ్ వెబ్‌సిరీస్
ది పర్ఫెక్ట్ నైబర్ అనే హాలీవుడ్ మూవీ
షి వాక్స్ ఇన్ డార్క్‌నెస్ అనే స్పానిష్ మూవీ
టర్న్ ఆఫ్ ది టైడ్ అనే హాలీవుడ్ వెబ్‌సిరీస్ సీజన్2
హౌ టూ ట్రైన్ యువర్ డ్రాగన్ అనే యానిమేషన్ మూవీ
ది డిప్లొమాట్ సీజన్3
ప్రైమ్ వీడియోలో..
దక్ష అనే తెలుగు సినిమా
ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్
హాలీవుడ్ హస్లర్- గ్లిట్జ్, గ్లామ్, స్కామ్ అనే డాక్యుమెంటరీ సిరీస్
జియో హాట్‌స్టార్‌లో..
ఘోస్ట్ అనే హాలీవుడ్ వెబ్‌సిరీస్ సీజన్5
జీ5లో..
కిష్కింధపురి అనే తెలుగు సినిమా
ఎలుమలే అనే కన్నడ మూవీ
భగవాన్ చాప్టర్1: రాక్షస్ అనే బాలీవుడ్ సినిమా
మేడమ్ సేన్ గుప్తా అనే బెంగాలీ మూవీ
అభయంతర కుట్టువాళి అనే మలయాళ మూవీ
సన్‌నెక్ట్స్‌లో..
మట్టా కుతిరై అనే మలయాళ మూవీ
ఇండమ్ అనే మలయాళ సినిమా
ఆహాలో..
ఆనంద లహరి అనే తెలుగు వెబ్‌సిరీస్
లయన్స్ గేట్ ప్లేలో..
వియ్ లివ్ ఇన్ టైమ్ అనే హాలీవుడ్ మూవీ
సంతోష్ అనే బాలీవుడ్ సినిమా
