Begin typing your search above and press return to search.
దేశంలోని అత్యంత ధనవంతుల జాబితా విడుదల టాప్ 10 లో ఎవరెవరంటే ?
By: Tupaki Desk | 7 April 2021 5:12 AM GMTకరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం గత కొన్ని నెలలుగా అతలాకుతలం అవుతుంది. వ్యాక్సిన్ ఓ వైపు ఇస్తున్నప్పటికీ కూడా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా గత మూడు రోజులుగా దేశంలో కరోనా కేసులు ఒక్కసారిగా ఊహించని స్థాయికి పెరిగాయి. కరోనా కారణంగా దేశమంతా 12మిలియన్ల మందికి పైగా దాని బారిన పడ్డారు. రోజు రోజుకి పెరుగుతున్న కేసులు ఆందోళనకరంగా మారుతుంటే స్టాక్ మార్కెట్ మాత్రం పరుగులు పెడుతుంది. ఈ సంవత్సరం మనదేశానికి సంబంధించిన అత్యంత ధనవంతుల జాబితా వచ్చింది. ఈ ఏడాది మనదేశానికి సంబంధించిన అత్యంత ధనవంతుల జాబితాను ప్రముఖ సంస్థ ఫోర్బ్స్ విడుదల చేసింది.
ఆ జాబితాలో ముకేష్ అంబానీ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇకపోతే గత ఏడాది కంటే ఈ ఏడాది బిలియనీర్ల జాబితా మరింత పెరిగింది. గత ఏడాది 102 మంది ఉండగా అది ఈసారి 142కి చేరింది. వీరి సంపద 596బిలియన్ డాలర్లుగా ఉంది. గ్యాస్, టెలికామ్ రంగాల్లో విపరీతమైన వృద్ధి రేటు అందుకున్న ముకేష్ అంబానీ ప్రథమ స్థానంలో కొనసాగుతున్నారు. ఆయన సంపద విలువ 84.5బిలియన్ డాలర్లు.
దేశంలో అత్యంత ధనవంతుల జాబితాను ఒకసారి పరిశీలిస్తే …
1. ముకేష్ అంబానీ
సంపద విలువ: 84.5 బిలియన్ డాలర్లు
వ్యాపారం: వివిధ రంగాలు.
నివాసం: ముంబై
2. గౌతమ్ అదాని
సంపద: 50.5 బిలియన్ డాలర్లు
వ్యాపారం: నిర్మాణ రంగం.
నివాసం: అహమ్మదాబాద్.
3. శివ్ నాడార్
సంపద: 23.5 బిలియన్ డాలర్లు
వ్యాపరం: సాఫ్ట్‌వేర్ సేవలు
నివాసం: ఢిల్లీ
4. రాధాక్రిష్ణ దామాని.
సంపద:16.5 బిలియన్ డాలర్లు
వ్యాపారం: రిటైల్ (డీమార్ట్ అధినేత)
నివాసం: ముంబై
5. ఉదయ్ కోటక్
సంపద: 15.9 బిలియన్ డాలర్లు
వ్యాపారం: బ్యాంకింగ్ (కోటక్ మహింద్రా బ్యాంక్)
నివాసం: ముంబై
6. లక్ష్మీ మిట్టల్
సంపద: 14.9 బిలియన్ డాలర్లు
వ్యాపారం: స్టీల్
నివాసం: లండన్.
7. కుమార మంగళం బిర్లా
సంపద: 12.8 బిలియన్ డాలర్లు
వ్యాపారం: కమాడిటీస్
నివాసం ముంబై
8. సైరస్ పూనంవాలా
సంపద: 12.7 బిలియన్ డాలర్లు
వ్యాపారం: ఫార్మా (సీరమ్ ఇంస్టిట్యూట్ అధినేత)
నివాసం: పుణె
9. దిలీప్ సంఘ్వీ
సంపద:10.9 బిలియన్ డాలర్లు
వ్యాపారం: ఫార్మా
నివాసం: ముంబై
10. సునీల్ మిట్టల్
సంపద: 10.5 బిలియన్ డాలర్లు
వ్యాపారం: టెలికామ్
నివాసం: ఢిల్లీ
ఆ జాబితాలో ముకేష్ అంబానీ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇకపోతే గత ఏడాది కంటే ఈ ఏడాది బిలియనీర్ల జాబితా మరింత పెరిగింది. గత ఏడాది 102 మంది ఉండగా అది ఈసారి 142కి చేరింది. వీరి సంపద 596బిలియన్ డాలర్లుగా ఉంది. గ్యాస్, టెలికామ్ రంగాల్లో విపరీతమైన వృద్ధి రేటు అందుకున్న ముకేష్ అంబానీ ప్రథమ స్థానంలో కొనసాగుతున్నారు. ఆయన సంపద విలువ 84.5బిలియన్ డాలర్లు.
దేశంలో అత్యంత ధనవంతుల జాబితాను ఒకసారి పరిశీలిస్తే …
1. ముకేష్ అంబానీ
సంపద విలువ: 84.5 బిలియన్ డాలర్లు
వ్యాపారం: వివిధ రంగాలు.
నివాసం: ముంబై
2. గౌతమ్ అదాని
సంపద: 50.5 బిలియన్ డాలర్లు
వ్యాపారం: నిర్మాణ రంగం.
నివాసం: అహమ్మదాబాద్.
3. శివ్ నాడార్
సంపద: 23.5 బిలియన్ డాలర్లు
వ్యాపరం: సాఫ్ట్‌వేర్ సేవలు
నివాసం: ఢిల్లీ
4. రాధాక్రిష్ణ దామాని.
సంపద:16.5 బిలియన్ డాలర్లు
వ్యాపారం: రిటైల్ (డీమార్ట్ అధినేత)
నివాసం: ముంబై
5. ఉదయ్ కోటక్
సంపద: 15.9 బిలియన్ డాలర్లు
వ్యాపారం: బ్యాంకింగ్ (కోటక్ మహింద్రా బ్యాంక్)
నివాసం: ముంబై
6. లక్ష్మీ మిట్టల్
సంపద: 14.9 బిలియన్ డాలర్లు
వ్యాపారం: స్టీల్
నివాసం: లండన్.
7. కుమార మంగళం బిర్లా
సంపద: 12.8 బిలియన్ డాలర్లు
వ్యాపారం: కమాడిటీస్
నివాసం ముంబై
8. సైరస్ పూనంవాలా
సంపద: 12.7 బిలియన్ డాలర్లు
వ్యాపారం: ఫార్మా (సీరమ్ ఇంస్టిట్యూట్ అధినేత)
నివాసం: పుణె
9. దిలీప్ సంఘ్వీ
సంపద:10.9 బిలియన్ డాలర్లు
వ్యాపారం: ఫార్మా
నివాసం: ముంబై
10. సునీల్ మిట్టల్
సంపద: 10.5 బిలియన్ డాలర్లు
వ్యాపారం: టెలికామ్
నివాసం: ఢిల్లీ