Begin typing your search above and press return to search.
టాప్ 25 అత్యుత్తమ రంగాలు ఏంటి?
By: Tupaki Desk | 29 Jan 2016 10:30 PM GMTకొత్త సంవత్సరం వచ్చేసింది. కొత్త ఆశల్ని తెచ్చేసింది. కొత్త రంగంలోకి వెళ్లాలనుకున్నా.. అత్యుత్తమ రంగాన్ని ఎంచుకోవాలని భావించినా.. ఉద్యోగం మారాలనుకున్నా? దేన్లోకి మారితే బాగుంటుంది. దేనికి డిమాండ్ ఉందన్న విషయంలో చాలామంది చాలానే చెబుతుంటారు. అయితే.. జాబ్స్ విషయంలో ప్రొఫెషనల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ లింక్ డిన్ ఇచ్చే సమాచారంపై చాలామందికి చక్కటి గురి ఉంది. విశ్లేషణలోనూ.. ఎంపికలో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉంటుందని చెప్పే లింక్ డిన్ ఈ ఏడాది హాట్ జాబ్స్ గురించి ఒక జాబితాను ప్రకటించింది.
వివిధ రంగాల్లో దూసుకెళుతున్న వాటి వివరాలు.. మార్కెట్ లో అద్భుతమైన ప్యాకేజీతో పాటు.. ఎదుగుదలకు అవకాశం ఉన్న జాబ్స్ ఏమిటన్న విషయాన్ని వెల్లడించింది. ఇందులో టాప్ 25 బెస్ట్ జాబ్స్ చూస్తే అవి ఇలా ఉన్నాయి.
టాప్ 25 రంగాలు చూస్తే..
1. క్లౌడ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్
2. స్ట్రాటిస్టికల్.. అనలసిస్ అండ్ డాటా మైనింగ్
3. స్టోరేజ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్ మెంట్
4. యూజర్ ఇంటర్ పేస్ డిజైన్
5. అల్గారిథమ్ డిజైన్
6. పీఆర్ అండ్ కమ్యూనికేషన్స్
7. నెట్ వర్క్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ
8. వెబ్ ఆర్కిటెక్చర్ అండ్ డెవలప్ మెంట్ ఫ్రేం వర్క్స్
9. పెర్ల్ /పైథాన్ /రూబీ
10. వర్చువలైజేషన్
11. ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
12. పబ్లిక్ పాలసీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్
13. డాటా ప్రెజెంటేషన్
14. కార్పొరేట్ లా అండ్ గవర్నెన్స్
15. మొబైల్ డెవలప్ మెంట్
16. మాక్.. లినక్స్ అండ్ యూనిక్స్ సిస్టమ్స్
17. సోషల్ మీడియా మార్కెటింగ్
18. ఎకనామిక్స్
19. గేమ్ డెవలప్ మెంట్
20. షెల్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్
21. డాటా ఇంజనీరింగ్ అండ్ డాటా వైర్ హౌసింగ్
22. ఆటోమోటివ్ సర్వీసెస్.. పార్ట్స్ అండ్ డిజైన్
23. మిడిల్ వైర్ అండ్ ఇంటిగ్రేషన్ సాఫ్ట్ వేర్
24. డిజిటల్.. ఆన్ లైన్ మార్కెటింగ్
25. మిలటరీ అండ్ డిఫెన్స్