Begin typing your search above and press return to search.
టెక్నాలజీని నమ్ముకొని చరిత్రలోకి..
By: Tupaki Desk | 18 March 2016 5:42 AM GMTఅవకాశాలు చెప్పి రావు. వాటిని ఎంత జాగ్రత్తగా ఒడిసిపట్టుకుంటే అంత గొప్ప. కాలంలో వచ్చే మార్పుల్ని గుర్తిస్తూ.. వాటికి అనుగుణంగా తమను తాము మార్చుకుంటూ దూసుకెళ్లిన కొందరు అపరకోటీశ్వరులయ్యారు. చరిత్రలో నిలిచిపోయారు. అంతేనా.. ప్రపంచం మీద చెరగని ముద్రవేశారు. అలాంటి వారు ఒకళ్లో ఇద్దరో కాదు.. చాలామందే ఉన్నారు. ప్రపంచంలో అత్యధిక ధనవంతుల్ని చూస్తే.. టెక్నాలజీని నమ్ముకున్నోళ్లే కనిపిస్తారు. సాంకేతికతను నమ్ముకొని లక్షల కోట్లు సంపాదించిన టాప్ టెన్ లో ఎనిమిది మంది అమెరికన్లు కాగా.. ఇద్దరు చైనీయులు కావటం గమనార్హం.
సాంకేతికను నమ్ముకొని లక్షల కోట్ల రూపాయిల్ని వెనకుసుకున్న వారిని చూస్తే..
1. బిల్ గేట్స్ @ మైక్రోసాఫ్ట్ రూ. 4.99 లక్షల కోట్లు
2. మార్క్ జుకర్ బర్గ్ @ ఫేస్ బుక్ రూ. 3.03 లక్షల కోట్లు
3. జెఫ్ బెజోస్ @ అమేజాన్ రూ.3.01 లక్షల కోట్లు
4. లారీ ఎలిసన్ @ ఒరాకిల్ రూ.2.90 లక్షల కోట్లు
5. లారీ పేజ్ @ గూగుల్ రూ.2.34 లక్షల కోట్లు
6. సెర్జీ బ్రీన్ @ అల్ఫా బెట్ రూ.2.29 లక్షల కోట్లు
7. స్టీవ్ బామర్ @ ఎక్స్ మైక్రోసాఫ్ట్ రూ.1.56 లక్షల కోట్లు
8. జాక్ మా @ అలీబాబా రూ.1.36 లక్షల కోట్లు
9. మైకల్ డెల్ @ డెల్ రూ.1.31 లక్షల కోట్లు
10. మా హువాతెంగ్ @ టెన్సెంట్ రూ.1.10 లక్షల కోట్లు