Begin typing your search above and press return to search.
ఆ డిజిటల్ ఇమేజ్ ఖరీదు రూ.501 కోట్లంట.. ప్రత్యేకత ఏంటంటే?
By: Tupaki Desk | 18 March 2021 1:30 AM GMTఓ డిజిటల్ ఇమేజ్ సాధారణంగా లక్షల్లో రేటు పలుకుతుంది. అసలు డిజిటల్ ఇమేజ్ అనేది కోట్లు పలకడం అనేది చాలా అరుదు. అలాంటిది ఓ డిజిటల్ ఇమేజ్ ఏకంగా రూ. 501 కోట్లు పలికింది. ఓ డిజిటల్ ఇమేజ్ వేలంలో ఏకంగా రూ 501 పలకడంతో దాన్ని రూపొందించిన ఆర్టిస్ట్ ఆ మొత్తానికి ఇమేజ్‌ను అమ్మేశాడు. దీనితో ఓ డిజిటల్ తో అతడు బిలినియర్ గా మారిపోయాడు. అమెరికన్ ఆర్టిస్ట్ మైక్ వింకిల్‌మన్ ‘ఎవిరిడేస్-ద ఫస్ట్ 5000 డేస్’ పేరుతో రూపొందించిన ఈ వర్క్ 5000 ఇమేజ్‌ల సమాహారం.
ఈ ఇమేజ్‌లను రోజకొకటి చొప్పున మైక్ 13 ఏళ్ల పాటు శ్రమించి తయారుచేశాడు. క్రిస్టీస్ వేలం నిర్వహించిన ఆక్షన్ లో డిజిటల్‌ఆర్టిస్ట్ రూపొందించిన జేపీఈజీ ఫైల్ ఏకంగా రూ 501 కోట్లకు అమ్ముడుపోయింది. వినూత్న బ్లాక్ చైన్ టెక్నాలజీని వాడుతూ రూపొందిన ఇలాంటి డిజిటల్ ఇమేజ్‌లను ఎన్ ఎఫ్ టీగా కూడా పిలుస్తారు. ఈ ఇమేజ్ క్రయ విక్రయాలు క్రిప్టోకరెన్సీ ద్వారా జరగడం గమనార్హం. వీటి క్రయ విక్రయాలు క్రిప్టోకరెన్సీ ద్వారా జరుగుతాయి. బీపుల్ అనే డిజిటల్ ఆర్టిస్ట్ ప్రతిరోజూ ఇలాంటి చిత్రాలను సృస్తిస్తుంటాడు. వాస్తవానికి, బీపుల్స్ 2007వ సంవత్సరం నుంచి ప్రతిరోజూ అలాంటి డిజిటల్ ఇమేజ్ లను సృష్టిస్తూ వస్తున్నాడు. కాగా, పాపులర్ క్రిప్టోకరెన్సీ ఎథెరియం ద్వారా ఈ డిజిటల్ ఫోటోల క్రయ విక్రయాలు జరుగాతాయి.