Begin typing your search above and press return to search.
ఓటీటీ కోసం వీడియో షూట్.. నటిని రేప్ చేసి పోర్న్ సైట్లలో పెట్టారు
By: Tupaki Desk | 6 April 2021 9:30 AM GMTసినిమా అవకాశాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఓ ఔత్సాహిక నటిని ఓటీటీలో అవకాశం ఉందని తీసుకెళ్లి వీడియో షూట్ చేశారు. అనంతరం మత్తమందు ఇచ్చి నటిపై రేప్ చేసి ఆ వీడియోను పోర్న్ సైట్లలో పెట్టారు. ఈ దారుణం కోల్ కతాలో వెలుగుచూసింది.
ఓటీటీలో హీరోయిన్ గా అవకాశం ఇస్తామని చెప్పి ఓ యువ నటిపై గ్యాంగ్ రేప్ చేసి ఆ వీడియోను తీసి పోర్న్ వెబ్ సైట్లలో పెట్టారు కొందరు దుండగులు.తాజాగా ఈ పోర్న్ వీడియో కేసులో అరెస్ట్ అయిన ఐదుగురు నిందితుల మీద కేసులు పెట్టారు పోలీసులు.
ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం కోసం ఓ కీలక ప్రాజెక్ట్ చేస్తున్నామని.. అందులో కీరోల్ ఇస్తామని ఔత్సాహిక నటికి కొందరు హామీ ఇచ్చారు. దీనికోసం వీడియో షూట్ అని పిలిచారు. ఆ తర్వాత ఆమె వీడియోలు పోర్న్ వెబ్ సైట్లలో దర్శనమివ్వడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
వీడియో షూట్ కు ముందు తనకు మత్తు ఇచ్చారని.. దీంతో తను సృహ కోల్పోయానని.. ఆ తర్వాత తనపై గ్యాంగ్ రేప్ చేశారని నటి తెలిపింది. సృహలోకి వచ్చిన తర్వాత శరీరం అంతా నొప్పులుగా ఉందని అనిపించిందని.. అయితే తనకు జరిగిన విషయం తెలియదని చెప్పుకొచ్చింది.
పోర్న్ వెబ్ సైట్లో తన వీడియో వైరల్ కావడంతో పక్క ఫ్లాట్ లో ఉండే యువకులు వచ్చి తమతో రిలేషన్ పెట్టుకోవాలని డిమాండ్ చేసి ఆ వీడియో చూపడంతో తనకు విషయం తెలిసిందని నటి తెలిపింది. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
ఈ కేసులో గ్యాంగ్ రేప్ నకు పాల్పడ్డ ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు చాలా మంది నటిమణులను ఇలానే రేప్ చేసినట్టు తెలియడంతో బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారని తెలిపారు.