Begin typing your search above and press return to search.
పీఎం కిసాన్, రైతుబంధు పంపిణీలో కేసీఆర్ రికార్డ్
By: Tupaki Desk | 21 Jan 2021 9:30 AM GMTదేశంలోనే గొప్ప పథకానికి కేసీఆర్ పురుడు పోశాడు. అదే ‘రైతుబంధు’. దీన్ని కాపీ కొట్టిన ప్రధాని నరేంద్రమోడీ దేశవ్యాప్తంగా ‘పీఎం కిసాన్ యోజన’ స్కీంను ప్రవేశపెట్టి ఏడాదికి 6వేల చొప్పున సాయం చేస్తున్నాడు.
అయితే దేశవ్యాప్తంగా ఈ పంపిణీలో కొన్ని రాష్ట్రాల్లో ఆలస్యం అవుతోంది. కొన్ని రాష్ట్రాలు ఆధార్ లింక్ లేక జాప్యం చేస్తున్నాయి. బ్యాంకుల్లోనూ నగదు పంపిణీ జరగడం లేదు.
రైతు ఇంటికే రైతుబంధును చేరవేయడంలో దేశంలో తెలంగాణ తపాలా సర్కిల్ తాజాగా రికార్డు సృష్టించింది. మైక్రో ఏటీఎంల ద్వారా ఎక్కువమందికి నగదు పంపిణీ చేసి జాతీయ స్థానంలో తొలిస్థానంలో నిలిచింది.
తపాలా ద్వారా ఇంటి వద్దే నగదు అందుకున్న రైతుల సంఖ్య ఏకంగా 3,01,000. ఇలా పంపిణీ చేసిన మొత్తం రూ190 కోట్లు. రైతుబంధుతోపాటు పీఎం కిసాన్ డబ్బులు కూడా ఇందులో ఉన్నాయి.
జాతీయ స్థాయిలో పంపిణీ చేసిన మొత్తం 910 కోట్లు అయితే తెలంగాణలోనే 190 కోట్లు పంపిణీ చేయడం రికార్డుగా చెప్పొచ్చు.