Begin typing your search above and press return to search.
ఆ అమ్మడి జాబ్.. చాలా సెక్సీ బాస్
By: Tupaki Desk | 5 Dec 2015 11:55 AM GMTఉద్యోగం అన్న వెంటనే బతకటం కోసం.. నెలాఖరకు వచ్చే నాలుగు జీతం రాళ్లకో.. లేదంటే నెలంతా పెట్టే ఖర్చులకు.. ఈఎంఐల కోసం అన్నట్లుగా పని చేసే వాళ్లు చాలామందే ఉంటారు. కానీ.. వీటికి భిన్నంగా.. తమ ఇష్టానికి తగ్గ ఉద్యోగులు మాత్రమే చేసే వాళ్లు కొంతమంది ఉంటారు. వీరు చేసే ఉద్యోగాలు వింటే కాస్త వింతగా.. విచిత్రంగా అనిపిస్తాయి.
నిజానికి ఇలాంటి ఉద్యోగాలు ఉంటాయా? అన్న సందేహం కూడా వస్తుంది. కానీ.. వెతికి చూడాలే కానీ.. చిత్ర..విచిత్రమైన ఉద్యోగాలు చాలానే ఉంటాయి. అలాంటి ఉద్యోగమే చేస్తోంది బ్రిటన్ కు చెందిన ఒక భామ. ఇంతకీ ఈ అమ్మడు చెసే ఉద్యోగం చూస్తే.. సెక్స్ టాయిస్ పని తీరు ఎలా ఉందని చూడటమే అమ్మడి ఉద్యోగ ధర్మం. మహిళల కోసం తయారు చేసే సెక్స్ టాయిస్ ఎలా ఉన్నాయి? వాటి పని తీరు ఎలా ఉంది? వాటి వినియోగంలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా? అన్నదే కర్లీస్ హౌడెన్ ఉద్యోగం.
ప్రాశ్చాత్య దేశాల్లో గిరాకీ ఎక్కువగా ఉంటే ఈ సెక్స్ టాయిస్.. దేశంలోని మెట్రో నగరాల్లో దొరుకుతుంటాయి. వీటిని టెస్ట్ చేయటమే హౌడెన్ జాబ్. మార్కెట్లోకి విడుదల చేసే ముందు అమ్మడు వీటిని టెస్ట్ చేసి రిపోర్టు ఇస్తుంది. దీని ఆధారంగా వీటిని మార్కెట్లోకి విడుదల చేస్తారు. విచిత్రమైన ఈ ఉద్యోగం ఎలా ఉందంటే.. ప్రపంచంలో నాదే సెక్సీ జాబ్. చాలా సరదాగా ఉందని సెలవిస్తోందీ అమ్మడు.
వారానికి రెండు.. మూడు టాయిస్ టెస్ట్ చేయాల్సి ఉంటుందని జాబ్ గురించి చెప్పింది. కొన్ని సందర్భాల్లో మాత్రమే పని ఒత్తిడి ఉంటుందని.. మిగిలిన రోజులంతా చాలా కూల్ అంటోంది. ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు.. కజిన్స్ సాయం తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది.
సెక్స్ టాయిస్ ను టెస్ట్ చేసుకోవటాన్ని బాయ్ ఫ్రెండ్ కు ఓకేనా? అంటే.. అతగాడు చాలా ఓపెన్ అని.. అతనికి తెలుసని.. అయినా.. సెక్స్ టాయిస్ టెస్టింగ్ కి.. సెక్స్ లైఫ్ కి సంబంధం లేదని చెబుతోంది.