Begin typing your search above and press return to search.
వింటేజ్ గిఫ్ట్ తో భార్యను సర్ ప్రైజ్ చేసిన ధోని
By: Tupaki Desk | 5 July 2021 5:32 AM GMTగ్రేట్ బ్యాట్‌మేట్‌గా, తిరుగులేని నాయకుడిగా పేరు తెచ్చుకున్న ఇండియా క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన భార్య సాక్షికి మర్చిపోలేని సర్ ప్రైజ్ ఇచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి విరామం తీసుకున్న ధోని, భార్య సాక్షి, కూతరు జీవాలతో సరదాగా గడిపేస్తున్నారు. ధోనీ, సాక్షి సింగ్‌ల వివాహం జరిగి నేటికి 11 ఏండ్లు పూర్తయింది. 2010లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట వివాహ వార్షికోత్సవం సందర్భంగా ధోనీ భార్య సాక్షి సింగ్‌కు ఓ గిఫ్ట్ ఇచ్చాడు.
భార్య సాక్షి కోసం మహేంద్ర సింగ్ ధోనీ స్పెషల్‌గా ఓ వింటేజ్ కారును ఆయన కొనుగోలు చేశారు. వైల్ కలర్ కాంబినేషన్‌లో ఉన్న కారును వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్యకు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ గిఫ్ట్‌కు సాక్షి ఎంతో ఆనందగా ఈ విషయాన్ని సాక్షి తన ఇన్‌స్టాలో పోస్టు చేసింది. ధోనీ సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా ఉండడు. ధోనీకి వ్యాపారులు ఉండడంతో ఎక్కువగా సమయం వాటికే కెటాయిస్తారు. కానీ ధోనీ భర్య సాక్షి మాత్రం భర్త ధోనీ,కూరుతు జీవాలతో సరదాగా గడిపిన ప్రతి విషయాన్ని ఎప్పటికప్పడు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తుంటారు. ధోనీ కూతురు జీవాకి ఇన్ స్టాలో అకౌంట్ కూడా ఉంది. ధోనీ ఫ్యామిలీ విషయాలను ఎప్పటికప్పడు తెలసుకోవడానికి ఆయన అభిమానులు, ఇతర ప్రముఖులు దాదాపు 2 మిలియన్ల ఫాలోవర్లు కూడా ఉన్నారు.
ధోనీకి బైక్ అంటే చాలా ఇష్టం. అతని దగ్గర దాదాపు 40పైగా బైక్‌లు ఉన్నాయి. మార్కెట్‌లోకి ఏ బైక్ వచ్చినా ధోనీ కొనుగోలు చేసేవాడు. అయితే ధోనీ తాను రైల్వేలో టీసీగా పని చేసినప్పడు మొదటి సారిగా ఓ బైక్‌ను కొనుగోలు చేశాడు. అదే యమహ రాజ్ దూత్. ఈ బైక్ ను 450 పెట్టి ఆ బైక్ కొనుగోలు చేశాడు ఇప్పటికి దానే నడుపుతుంటారు. ధోనీ తాను ఏదీ చేసిన స్పెషల్ ఉండాలని అనుకుంటాడు.
ధోనీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ ఏటా ఆయన ఆదాయం పెంచుకుంటున్నాడు. అనేక వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతూ.. మిస్టర్ కూల దినదినాభివృద్ధి చెందుతున్నాడు. ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయిన తరువాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఆడుతూ చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్కె)కి సారథ్యం వహిస్తున్నాడు. క్రికెట్‌కు దూరమైనా ధోనీ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా క్రికెటర్లలో అందరి కంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నాడు..